
గాసిప్స్

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి కేసులో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అంబటి రాంబాబు భార్య దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు, ఈ ఘటనపై సీరియస్గా వ్యాఖ్యానించింది.
శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకూ అంబటి రాంబాబు కుటుంబానికి తగిన భద్రత కల్పించాలని హైకోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు సూచించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!