
గాసిప్స్

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైల్వే రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే (SCR) పలు రైళ్లను రద్దు, పాక్షికంగా రద్దు, అలాగే సమయాలను మారుస్తూ చర్యలు తీసుకుంది. దోర్నకాల, వరంగల్, కాజీపేట యార్డుల్లో నీరు నిల్వ కావడంతో రైళ్ల కదలికలో అంతరాయం ఏర్పడింది.
రద్దు చేసిన రైళ్లు (అక్టోబర్ 31):
పాక్షికంగా రద్దు చేసిన రైలు (అక్టోబర్ 30):
రైలు నం. 17033 భద్రాచలం రోడ్ – బాల్హర్షా రైలును భద్రాచలం రోడ్ నుండి కాజీపేట వరకు పాక్షికంగా రద్దు చేశారు.
సమయం మార్చిన రైళ్లు (అక్టోబర్ 30):
ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందుగా తాజా రైలు సమయాలు, అప్డేట్స్ పరిశీలించాలని రైల్వే అధికారులు సూచించారు.












కామెంట్స్ (2)
వర్షాల ప్రభావం రైల్వే రాకపోకలపై గట్టిగా పడింది
Hope the situation gets better soon 🙏