
సినిమాలు

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య లగ్జరీ వాచ్‌లపై ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా టీ20 ప్రపంచకప్ 2026 లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆయన ధరించిన జాకబ్ అండ్ కో ఎపిక్ ఎక్స్ క్రోనో 44 ఎంఎం టైటానియం వాచ్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ ప్రీమియం వాచ్ భారత మార్కెట్లో సుమారు రూ 29 లక్షల నుంచి రూ 34 లక్షల వరకు ధర కలిగి ఉంటుందని అంచనా. తన స్టైలిష్ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా ఖరీదైన యాక్సెసరీస్‌ను ఎంచుకునే పాండ్య మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!