
గాసిప్స్
.jpeg&w=3840&q=75)
ప్రహ్లాద్ అనే వ్యక్తికి చెందిన డాక్యుమెంట్లను ఇమంది రవి దొంగిలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రహ్లాద్ పేరుతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు ఆధారాలు లభించడంతో గుర్తింపు దుర్వినియోగం కేసుగా విచారణ కొనసాగుతోంది.
గతంలో పోలీసుల విచారణలో ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని ఇమంది రవి చెప్పాడు. ఈ నేపథ్యంలో బెంగళూరు నుంచి ప్రహ్లాద్‌ను పిలిపించి పోలీసులు విచారించారు. డాక్యుమెంట్ల దుర్వినియోగం ఎంతవరకు జరిగిందన్న దానిపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!