Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రెండో వారంలో రాయలసీమలోకి రుతుపవనాల ప్రవేశం?

03:29 PM, 2 జూన్, 2026
రెండో వారంలో రాయలసీమలోకి రుతుపవనాల ప్రవేశం?

మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. దేశ దక్షిణ ప్రాంతాల్లో రుతుపవనాలు మరింత విస్తరించేందుకు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ నెల రెండో వారంలో రాయలసీమ ప్రాంతంలోనూ రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో వచ్చే ఐదు రోజులపాటు చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఎండల తీవ్రత నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించే అవకాశముంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాజధాని భూసమస్యలపై జగన్‌ను కలిసిన రైతులు

రాజధాని భూసమస్యలపై జగన్‌ను కలిసిన రైతులు

చెన్నై పోర్టులో ఊహించని ఘటన...రోడ్లు మూసివేసిన అధికారులు

చెన్నై పోర్టులో ఊహించని ఘటన...రోడ్లు మూసివేసిన అధికారులు

ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారుల విద్యకు కొత్త అడుగు

ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారుల విద్యకు కొత్త అడుగు

రాబోయే ఎన్నికల్లో విజయం మాదే - భట్టి విక్రమార్క

రాబోయే ఎన్నికల్లో విజయం మాదే - భట్టి విక్రమార్క

పంజాబ్‌లో కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ

పంజాబ్‌లో కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ

ట్యాగ్లు
నైరుతి రుతుపవనాలుకేరళ వాతావరణంఆంధ్రప్రదేశ్ వాతావరణంరాయలసీమకోస్తాంధ్రవర్ష సూచనవాతావరణ హెచ్చరికరుతుపవనాల విస్తరణఉష్ణోగ్రతలు తగ్గుదలవిశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
నాట్స్ అధ్యక్షుడిగా రాజ్ అల్లాడ

నాట్స్ అధ్యక్షుడిగా రాజ్ అల్లాడ

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కారుణ్య నియామకాలకు పెళ్లైన కుమార్తెలూ అర్హులే - సుప్రీంకోర్టు
జనరల్

కారుణ్య నియామకాలకు పెళ్లైన కుమార్తెలూ అర్హులే - సుప్రీంకోర్టు

ఉత్తరాఖండ్ దేవప్రయాగలో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

ఉత్తరాఖండ్ దేవప్రయాగలో ఘోర రోడ్డు ప్రమాదం..

‘అరేయ్ అపండ్రా’కు సంగీతం అందించడం పెద్ద సవాల్‌: సంగీత దర్శకుడు ఎస్.ఎస్. వెంకటేష్
సినిమాలు

‘అరేయ్ అపండ్రా’కు సంగీతం అందించడం పెద్ద సవాల్‌: సంగీత దర్శకుడు ఎస్.ఎస్. వెంకటేష్

అజయ్ దేవ్‌గన్‌తో దృశ్యం 3 గ్రాండ్ షూట్ ర్యాప్!
సినిమాలు

అజయ్ దేవ్‌గన్‌తో దృశ్యం 3 గ్రాండ్ షూట్ ర్యాప్!

రాజ్ తరుణ్ చేతుల మీదుగా గ్రాండ్ పోస్టర్ రిలీజ్ సక్సెస్!
సినిమాలు

రాజ్ తరుణ్ చేతుల మీదుగా గ్రాండ్ పోస్టర్ రిలీజ్ సక్సెస్!

‘ఏఐతో ఐటీ ఉద్యోగాలు పోవు.. కొత్త అవకాశాలు పెరుగుతాయి’ – నందన్ నీలేకని
టెక్నాలజీ

‘ఏఐతో ఐటీ ఉద్యోగాలు పోవు.. కొత్త అవకాశాలు పెరుగుతాయి’ – నందన్ నీలేకని

ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి దర్శకులు మళ్లీ రావాలి: చదలవాడ శ్రీనివాసరావు
సినిమాలు

ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి దర్శకులు మళ్లీ రావాలి: చదలవాడ శ్రీనివాసరావు

హీ-మ్యాన్‌కు వాయిస్ ఓవర్ అందించిన నిఖిల్...
సినిమాలు

హీ-మ్యాన్‌కు వాయిస్ ఓవర్ అందించిన నిఖిల్...

పదవి ఎవరికీ శాశ్వతం కాదు – సీఎం చంద్రబాబు
రాజకీయాలు

పదవి ఎవరికీ శాశ్వతం కాదు – సీఎం చంద్రబాబు

స్పిరిట్’లో ప్రభాస్‌తో మరోసారి హిట్ కాంబో రిపీట్ అవుతోందా?
గాసిప్స్

స్పిరిట్’లో ప్రభాస్‌తో మరోసారి హిట్ కాంబో రిపీట్ అవుతోందా?

టాలీవుడ్ vs బాలీవుడ్ : వర్క్ కల్చర్‌పై జాన్వీ ఆసక్తికర స్పందన
సినిమాలు

టాలీవుడ్ vs బాలీవుడ్ : వర్క్ కల్చర్‌పై జాన్వీ ఆసక్తికర స్పందన

రెండో వారంలో రాయలసీమలోకి రుతుపవనాల ప్రవేశం?
జనరల్

రెండో వారంలో రాయలసీమలోకి రుతుపవనాల ప్రవేశం?