Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

31, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

బొలీవియాలో ఘోర విమాన ప్రమాదం

07:05 AM, 1 మార్చి, 2026
బొలీవియాలో ఘోర విమాన ప్రమాదం

బొలీవియా రాజధాని లాపాజ్‌ సమీపంలోని ఎల్‌ ఆల్టో నగరంలో కరెన్సీ తరలిస్తున్న హెర్‌క్యూలెస్‌ సీ-130 కార్గో విమానం ఘోర ప్రమాదానికి గురైంది. శాంటాక్రూజ్‌ నుంచి శుక్రవారం రాత్రి ఎనిమిది మంది సిబ్బందితో బయలుదేరిన ఈ విమానం రన్‌వేపై నుంచి జారి పక్కనే ఉన్న రద్దీ రోడ్డుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో దాదాపు 15 వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో 20 మంది మృతిచెందగా, 31 మంది వరకు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించగా, కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

మృతులు, గాయపడిన వారిలో అధిక శాతం రోడ్డుపై ప్రయాణిస్తున్న పౌరులేనని రక్షణ శాఖ వెల్లడించింది. కొత్తగా ముద్రించిన కరెన్సీని సెంట్రల్‌ బ్యాంకు నుంచి తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన నోట్లను సేకరించేందుకు కొందరు ప్రయత్నించారు. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న మీడియాపై కొందరు దాడి చేయగా, దాదాపు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫిన్‌టెక్ రంగంలోకి అడుగుపెట్టనున్న ఎల్‌ఐసీ

ఫిన్‌టెక్ రంగంలోకి అడుగుపెట్టనున్న ఎల్‌ఐసీ

టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల..

టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల..

దేశంలోని తొలి పెట్రోల్ బంక్ ఎక్కడ ప్రారంభమైందో తెలుసా?

దేశంలోని తొలి పెట్రోల్ బంక్ ఎక్కడ ప్రారంభమైందో తెలుసా?

వైరల్ అవుతున్న కలానిధి మారన్ విమానం.. ఏమిటి దీని ప్రత్యేకత?

వైరల్ అవుతున్న కలానిధి మారన్ విమానం.. ఏమిటి దీని ప్రత్యేకత?

ప్రభుత్వ రంగ బ్యాంకులకు పొదుపు చర్యలపై కేంద్రం కీలక ఆదేశాలు

ప్రభుత్వ రంగ బ్యాంకులకు పొదుపు చర్యలపై కేంద్రం కీలక ఆదేశాలు

తరతరాలకు స్ఫూర్తిగా అహల్యాబాయి హోల్కర్: మోదీ

తరతరాలకు స్ఫూర్తిగా అహల్యాబాయి హోల్కర్: మోదీ

ట్యాగ్లు
బొలీవియా విమాన ప్రమాదంకార్గో విమానం కూలిలాపాజ్ ఎల్ ఆల్టోకరెన్సీ తరలింపుహెర్‌క్యూలెస్ సీ-130అంతర్జాతీయ వార్తలువిమాన ప్రమాదం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫిన్‌టెక్ రంగంలోకి అడుగుపెట్టనున్న ఎల్‌ఐసీ
జనరల్

ఫిన్‌టెక్ రంగంలోకి అడుగుపెట్టనున్న ఎల్‌ఐసీ

మమత-ఆస్పత్రి సీఈవో ఆడియోతో రాజకీయ రగడ
రాజకీయాలు

మమత-ఆస్పత్రి సీఈవో ఆడియోతో రాజకీయ రగడ

టీ20ల్లో మూడు కీలక మార్పులు కావాలి: సచిన్ టెండూల్కర్
క్రీడలు

టీ20ల్లో మూడు కీలక మార్పులు కావాలి: సచిన్ టెండూల్కర్

బ్యాడ్మింటన్‌లో మరో ఘనత.. సాత్విక్‌-చిరాగ్ సూపర్ షో
క్రీడలు

బ్యాడ్మింటన్‌లో మరో ఘనత.. సాత్విక్‌-చిరాగ్ సూపర్ షో

మోహన్‌లాల్‌కు మరో బ్లాక్‌బస్టర్.. ‘దృశ్యం 3’ కలెక్షన్ల జోష్
సినిమాలు

మోహన్‌లాల్‌కు మరో బ్లాక్‌బస్టర్.. ‘దృశ్యం 3’ కలెక్షన్ల జోష్

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్ విడుదల
సినిమాలు

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్ విడుదల

జమ్మూకశ్మీర్‌లో భద్రతా సవాల్‌గా మారిన విదేశీ సెల్యులర్ సిగ్నల్స్
రాజకీయాలు

జమ్మూకశ్మీర్‌లో భద్రతా సవాల్‌గా మారిన విదేశీ సెల్యులర్ సిగ్నల్స్

టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల..
జనరల్

టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల..

దేశంలోని తొలి పెట్రోల్ బంక్ ఎక్కడ ప్రారంభమైందో తెలుసా?
జనరల్

దేశంలోని తొలి పెట్రోల్ బంక్ ఎక్కడ ప్రారంభమైందో తెలుసా?

ఈటల పోస్టర్ల కలకలం.. సమగ్ర విచారణకు బీజేపీ డిమాండ్
రాజకీయాలు

ఈటల పోస్టర్ల కలకలం.. సమగ్ర విచారణకు బీజేపీ డిమాండ్

సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు సవాల్..
రాజకీయాలు

సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు సవాల్..

‘రాకా’ గ్లింప్స్ కి కౌంట్‌డౌన్ మొదలైందా?
గాసిప్స్

‘రాకా’ గ్లింప్స్ కి కౌంట్‌డౌన్ మొదలైందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!