
గాసిప్స్

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను సామాన్యులకూ అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రజలకు ఈ నెల 10 నుంచి 13 వరకు ప్రతి రోజు సమ్మిట్‌కి ఉచిత ప్రవేశం లభిస్తుంది. రాష్ట్ర ప్రజలు ప్రపంచ స్థాయి సాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించనుంది.
ప్రజల రాకపోకలకు సౌకర్యంగా ప్రతిరోజూ MGBS, JBS, కూకట్పల్లి, చార్మినార్ మరియు ఎల్బీనగర్ నుంచి సమ్మిట్ వేదికకు ఉచిత బస్సు సర్వీసులు నడపబడనున్నాయి. ఈ ఏర్పాట్లతో ఎవరైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమ్మిట్‌ను సందర్శించవచ్చు.

.jpeg&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!