
టెక్నాలజీ

ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ – స్క్రోలింగ్ అప్డేట్ (30-11-25 @ 12 Noon).
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దిత్వా’ తుపాను ప్రస్తుతం కారైకాల్కు 100 కిమీ, పుదుచ్చేరికి 110 కిమీ, చెన్నైకు 180 కిమీ దూరంలో కేంద్రీకృతంగా ఉంది. గత ఆరు గంటల్లో తుపాను 12 కిమీ వేగంతో ముందుకు కదిలింది. రాబోయే 24 గంటల పాటు ఈ తుపాను ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా ప్రయాణించే అవకాశముంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!