
సినిమాలు

పంజాబ్‌లోని రామ్‌నగర్‌లో గల జియాన్ సాగర్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్‌కు చెందిన 14 స్థిరాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ ఆస్తుల విలువ సుమారు ₹1,595.85 కోట్లుగా ఉందని అధికారులు తెలిపారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నారు.
పీఏసీఎల్ లిమిటెడ్‌కు సంబంధించిన భారీ పెట్టుబడి మోసంపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఈడీ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలోనూ విదేశాల్లోనూ కలిపి సుమారు ₹28,626 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!