Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏపీ సీఎంకు తెలంగాణ మంత్రి పొన్నం లేఖ

04:00 AM, 21 ఏప్రిల్, 2026
ఏపీ సీఎంకు తెలంగాణ మంత్రి పొన్నం లేఖ

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ లేఖ రాశారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర విభజనపై జరుగుతున్న వివాదాస్పద వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు తెలుగువారి మధ్య అనవసరమైన విభేదాలు పెంచుతాయని పేర్కొంటూ, కూటమి పార్టీల నాయకులను నియంత్రించాలని ఆయన కోరారు.

రాష్ట్ర విభజనను భారత్ - పాకిస్తాన్ విభజనతో పోల్చడం తగదని, అలాంటి వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలను పెంచుతాయని అన్నారు. రెండు రాష్ట్రాలు ఐక్యంగా, పరస్పర సహకారంతో అభివృద్ధి దిశగా సాగాలని సూచించారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుని సామరస్యాన్ని కాపాడాలని ముఖ్యమంత్రిని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌లో రెనాల్ట్ భారీ ప్లాన్.. 2030 నాటికి 7 కొత్త మోడళ్లు

భారత్‌లో రెనాల్ట్ భారీ ప్లాన్.. 2030 నాటికి 7 కొత్త మోడళ్లు

రవి బాబు రేజర్ ట్రైలర్‌ విడుదల!

రవి బాబు రేజర్ ట్రైలర్‌ విడుదల!

దేవర సెట్స్‌ని వాడుకుంటున్న వారణాసి?

దేవర సెట్స్‌ని వాడుకుంటున్న వారణాసి?

ధనుష్ మూవీ నుండి రుక్మిణి ఔట్, దురందర్ హీరోయిన్ కు ఛాన్స్..

ధనుష్ మూవీ నుండి రుక్మిణి ఔట్, దురందర్ హీరోయిన్ కు ఛాన్స్..

కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

15 ఏళ్ల వైభవ్‌కు బిగ్ ఛాన్స్.. టీమిండియాలోకి అడుగుపెట్టనున్నాడా?

15 ఏళ్ల వైభవ్‌కు బిగ్ ఛాన్స్.. టీమిండియాలోకి అడుగుపెట్టనున్నాడా?

నాసిక్ ఘటన పై విచారణ చేస్తున్నాము - టీసీఎస్

నాసిక్ ఘటన పై విచారణ చేస్తున్నాము - టీసీఎస్

కంటెంట్ నచ్చితే ఏ పాత్రైనా చేస్తా - రాజశేఖర్

కంటెంట్ నచ్చితే ఏ పాత్రైనా చేస్తా - రాజశేఖర్

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర పేలుడు

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర పేలుడు

బ‌య్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెల‌కొల్పండి...

బ‌య్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెల‌కొల్పండి...

ట్యాగ్లు
పొన్నంప్రభాకర్చంద్రబాబు నాయుడుతెలంగాణఆంధ్రప్రదేశ్రాష్ట్ర రాజకీయాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'రాకా' సంగీతం అంతర్జాతీయ స్థాయిలో - సాయి అభ్యంకర్
సినిమాలు

'రాకా' సంగీతం అంతర్జాతీయ స్థాయిలో - సాయి అభ్యంకర్

షారుఖ్ "కింగ్" కోసం ఈడీ షీరన్ ప్రత్యేక గీతం?
గాసిప్స్

షారుఖ్ "కింగ్" కోసం ఈడీ షీరన్ ప్రత్యేక గీతం?

అల్లు అర్జున్ ముంబై మార్పుపై క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్
సినిమాలు

అల్లు అర్జున్ ముంబై మార్పుపై క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్

‘NBK 111'లో బాలయ్యకు జోడీగా ఆ స్టార్ హీరోయిన్?
గాసిప్స్

‘NBK 111'లో బాలయ్యకు జోడీగా ఆ స్టార్ హీరోయిన్?

బెంగాల్‌లో నేటితో ముగియనున్న తొలి దశ ఎన్నికల ప్రచారం
న్యూస్

బెంగాల్‌లో నేటితో ముగియనున్న తొలి దశ ఎన్నికల ప్రచారం

అధిక ధరల మధ్య కూడా కేరళలో బంగారం డిమాండ్ జోరు
బిజినెస్

అధిక ధరల మధ్య కూడా కేరళలో బంగారం డిమాండ్ జోరు

ఓలా సంస్థకు జరిమానా
బిజినెస్

ఓలా సంస్థకు జరిమానా

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు
న్యూస్

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

పార్తిబన్ నిర్ణయం… ‘నో కులం, నో మతం’ ఎందుకు ?
సినిమాలు

పార్తిబన్ నిర్ణయం… ‘నో కులం, నో మతం’ ఎందుకు ?

శివాజీ మహారాజ్ జీవితకథతో రాజా శివాజీ..
సినిమాలు

శివాజీ మహారాజ్ జీవితకథతో రాజా శివాజీ..

సోషల్ మీడియాపై అప్రమత్తంగా ఉండండి - సీపీ సజ్జనార్
న్యూస్

సోషల్ మీడియాపై అప్రమత్తంగా ఉండండి - సీపీ సజ్జనార్

ఇరాన్ చమురు నౌకలు అమెరికా వైపు - ట్రంప్
రాజకీయాలు

ఇరాన్ చమురు నౌకలు అమెరికా వైపు - ట్రంప్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!