Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

డేటింగ్ యాప్ లతో జాగ్రత్త - పోలీసుల హెచ్చరిక!

11:08 AM, 18 మార్చి, 2026
డేటింగ్ యాప్ లతో జాగ్రత్త - పోలీసుల హెచ్చరిక!

సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ప్రకటనల రూపంలో ఫేక్ డేటింగ్, వీడియో కాలింగ్ యాప్స్ ద్వారా జరుగుతున్న సైబర్ మోసాలపై అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ఏఐ సాయంతో రూపొందించిన వీడియోలతో యువతను ఆకర్షించి, ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు హనీట్రాప్ వల విసురుతున్నారు.

ఇలాంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే ఫోన్‌లోని కాంటాక్ట్స్, ఫోటోలు వారి ఆధీనంలోకి వెళ్లిపోతాయి. ఆ తర్వాత వీడియో కాల్స్ ద్వారా మోసం చేసి, మోర్ఫింగ్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు దోచుకుంటారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని, బాధితులు వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హింసను ఆపడానికి ప్రయత్నించాలని ట్రోలర్లకు రష్మి హితవు....

హింసను ఆపడానికి ప్రయత్నించాలని ట్రోలర్లకు రష్మి హితవు....

కాకినాడలో భారీ వర్షం.. నగరం జలమయం !

కాకినాడలో భారీ వర్షం.. నగరం జలమయం !

దిల్లీలో అగ్నిప్రమాదం.. పలువురు మృతి !.

దిల్లీలో అగ్నిప్రమాదం.. పలువురు మృతి !.

ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్‌లే – ప్రభుత్వ విప్‌లతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్‌లే – ప్రభుత్వ విప్‌లతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అమిత్ షాతో రిషబ్ శెట్టి భేటీకి అసలు కారణం ఇదేనా ?

అమిత్ షాతో రిషబ్ శెట్టి భేటీకి అసలు కారణం ఇదేనా ?

ట్యాగ్లు
సైబర్ మోసంఫేక్ యాప్స్సెక్స్‌టార్షన్ఆన్లైన్ మోసండిజిటల్ భద్రతసైబర్ క్రైమ్ ఇండియాసోషల్ మీడియా మోసంఆన్లైన్ సెక్యూరిటీమోసం హెచ్చరికఅవగాహన
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి..!
సినిమాలు

బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి..!

టాక్సిక్ లో బోల్డ్ సీన్స్‌పై కియారా ఫైర్ ?
సినిమాలు

టాక్సిక్ లో బోల్డ్ సీన్స్‌పై కియారా ఫైర్ ?

  ‘జై హనుమాన్’ కోసం రిషబ్‌ షాకింగ్ రెమ్యూనరేషన్ ?
గాసిప్స్

‘జై హనుమాన్’ కోసం రిషబ్‌ షాకింగ్ రెమ్యూనరేషన్ ?

 ‘పెద్ది’తో క్లాష్… మహేష్ ప్రొడక్షన్‌కు కష్టకాలమా ?
సినిమాలు

‘పెద్ది’తో క్లాష్… మహేష్ ప్రొడక్షన్‌కు కష్టకాలమా ?

  బన్నీ 'రాకా'లో అక్షయ్ కుమార్..?
సినిమాలు

బన్నీ 'రాకా'లో అక్షయ్ కుమార్..?

  క్లైమాక్స్ పూర్తిచేసుకున్న 'ఆదర్శకుటుంబం' ?
సినిమాలు

క్లైమాక్స్ పూర్తిచేసుకున్న 'ఆదర్శకుటుంబం' ?

గ్లామర్ నుంచి గ్రామీణం వైపు… హీరోయిన్ల కొత్త ప్రయాణం ?
సినిమాలు

గ్లామర్ నుంచి గ్రామీణం వైపు… హీరోయిన్ల కొత్త ప్రయాణం ?

సల్మాన్ కోసం వెంటపడుతున్న టాలీవుడ్… ఇది రిస్కా ? లేక స్ట్రాటజీనా ?
సినిమాలు

సల్మాన్ కోసం వెంటపడుతున్న టాలీవుడ్… ఇది రిస్కా ? లేక స్ట్రాటజీనా ?

ఎన్టీఆర్ టార్గెట్ 1000 కోట్లు ?
సినిమాలు

ఎన్టీఆర్ టార్గెట్ 1000 కోట్లు ?

సాయిపల్లవికి షాక్… నిరాశపరిచిన బాలీవుడ్ ఎంట్రీ !
సినిమాలు

సాయిపల్లవికి షాక్… నిరాశపరిచిన బాలీవుడ్ ఎంట్రీ !

హింసను ఆపడానికి ప్రయత్నించాలని ట్రోలర్లకు రష్మి హితవు....
జనరల్

హింసను ఆపడానికి ప్రయత్నించాలని ట్రోలర్లకు రష్మి హితవు....

ఓవర్సీస్‌లో ‘పెద్ది’ ఫస్ట్ షో అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్....
సినిమాలు

ఓవర్సీస్‌లో ‘పెద్ది’ ఫస్ట్ షో అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్....

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!