20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓవర్సీస్‌లో ‘పెద్ది’ ఫస్ట్ షో అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్....

Writer: Harika S 11:05 AM, 3 మే, 2026
ఓవర్సీస్‌లో ‘పెద్ది’ ఫస్ట్ షో అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా ఓవర్సీస్‌లో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ మాస్ లుక్ ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు పెంచింది. వచ్చే నెల 3 న నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ ప్రారంభం కానుండగా, ప్రపంచంలోనే తొలి షో అమెరికాలో ప్రదర్శించనున్నారు.

ఈ నెల 7 సాయంత్రం నుంచి అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాకా: సంగీత దర్శకుడి ఎంపికపై అట్లీ కీలక వ్యాఖ్యలు!

రాకా: సంగీత దర్శకుడి ఎంపికపై అట్లీ కీలక వ్యాఖ్యలు!

బుక్‌మైషోలో హనుమాన్ అంశ్ సరికొత్త రికార్డు!

బుక్‌మైషోలో హనుమాన్ అంశ్ సరికొత్త రికార్డు!

అజిత్‌ రేసింగ్‌ జర్నీపై ‘గ్లాడియేటర్స్‌’.. ట్రైలర్‌ విడుదల

అజిత్‌ రేసింగ్‌ జర్నీపై ‘గ్లాడియేటర్స్‌’.. ట్రైలర్‌ విడుదల

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు

‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల

‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల

బోల్డ్‌ పాత్రలపై రాధికా ఆప్టే షాకింగ్‌ కామెంట్స్‌

బోల్డ్‌ పాత్రలపై రాధికా ఆప్టే షాకింగ్‌ కామెంట్స్‌

ట్యాగ్లు
రామ్ చరణ్పెద్ది సినిమాబుచ్చిబాబు సానాజాన్వీ కపూర్ఏఆర్ రెహమాన్ఓవర్సీస్ ప్రీమియర్స్నార్త్ అమెరికా షోలుతెలుగు సినిమాగ్లోబల్ రిలీజ్మెగా పవర్ స్టార్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాకా: సంగీత దర్శకుడి ఎంపికపై అట్లీ కీలక వ్యాఖ్యలు!
సినిమాలు

రాకా: సంగీత దర్శకుడి ఎంపికపై అట్లీ కీలక వ్యాఖ్యలు!

బుక్‌మైషోలో హనుమాన్ అంశ్ సరికొత్త రికార్డు!
సినిమాలు

బుక్‌మైషోలో హనుమాన్ అంశ్ సరికొత్త రికార్డు!

విశ్వంభర, కాకా సంక్రాంతి విడుదలపై చర్చ!
గాసిప్స్

విశ్వంభర, కాకా సంక్రాంతి విడుదలపై చర్చ!

వెంకీ అట్లూరితో నాని కొత్త సినిమా ఫిక్స్?
గాసిప్స్

వెంకీ అట్లూరితో నాని కొత్త సినిమా ఫిక్స్?

ఆసియా గేమ్స్‌ ప్రారంభోత్సవంలో భారత అథ్లెట్ల సందడి..
క్రీడలు

ఆసియా గేమ్స్‌ ప్రారంభోత్సవంలో భారత అథ్లెట్ల సందడి..

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్ల జోరు..
క్రీడలు

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్ల జోరు..

డేవిస్‌ కప్‌లో భారత్‌కు షాక్‌..
క్రీడలు

డేవిస్‌ కప్‌లో భారత్‌కు షాక్‌..

జపాన్‌లో ఘనంగా ప్రారంభమైన ఆసియా గేమ్స్‌..
క్రీడలు

జపాన్‌లో ఘనంగా ప్రారంభమైన ఆసియా గేమ్స్‌..

అజిత్‌ రేసింగ్‌ జర్నీపై ‘గ్లాడియేటర్స్‌’.. ట్రైలర్‌ విడుదల
సినిమాలు

అజిత్‌ రేసింగ్‌ జర్నీపై ‘గ్లాడియేటర్స్‌’.. ట్రైలర్‌ విడుదల

ఢిల్లీ SIR: అరవింద్‌ కేజ్రీవాల్‌, కుటుంబ సభ్యులకు నోటీసులు..
రాజకీయాలు

ఢిల్లీ SIR: అరవింద్‌ కేజ్రీవాల్‌, కుటుంబ సభ్యులకు నోటీసులు..

బిహార్‌లో మొదలైన రివర్స్‌ మైగ్రేషన్...
జనరల్

బిహార్‌లో మొదలైన రివర్స్‌ మైగ్రేషన్...

నందిగ్రామ్‌ ఉపఎన్నికలో కీలక మలుపు..
రాజకీయాలు

నందిగ్రామ్‌ ఉపఎన్నికలో కీలక మలుపు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!