2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాకినాడలో భారీ వర్షం.. నగరం జలమయం !

Writer: Harika S 10:50 AM, 3 మే, 2026
కాకినాడలో భారీ వర్షం.. నగరం జలమయం !

కాకినాడ నగరంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులన్నీ నీటితో నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

స్మార్ట్ సిటీగా చెప్పుకునే కాకినాడలో డ్రైనేజీ వ్యవస్థ లోపాలు బయటపడ్డాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేకపోవడంతో వర్షపు నీరు రహదారులపై నిలిచిపోయింది. నగరంలో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆధారాలు లేకుండా రీపోలింగ్‌ కుదరదు - అనిల్‌చంద్ర పునేఠా

ఆధారాలు లేకుండా రీపోలింగ్‌ కుదరదు - అనిల్‌చంద్ర పునేఠా

. ఏపీలో దివ్యాంగులకు గుడ్‌న్యూస్..

. ఏపీలో దివ్యాంగులకు గుడ్‌న్యూస్..

వింటి నుంచి విడిచిన బాణంలా..నారాయణ పక్షి అద్భుత విన్యాసం

వింటి నుంచి విడిచిన బాణంలా..నారాయణ పక్షి అద్భుత విన్యాసం

ఋషికొండ తీరానికి కొట్టుకొచ్చిన బోటు..!

ఋషికొండ తీరానికి కొట్టుకొచ్చిన బోటు..!

సిద్ధరామయ్య స్టింగ్ ఆపరేషన్‌ కేసులో కొత్త ట్విస్ట్

సిద్ధరామయ్య స్టింగ్ ఆపరేషన్‌ కేసులో కొత్త ట్విస్ట్

హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీకి 37 ఏళ్లు.. నీటి సంరక్షణకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీకి 37 ఏళ్లు.. నీటి సంరక్షణకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

ట్యాగ్లు
కాకినాడ వర్షంభారీ వర్షాలువరద పరిస్థితిస్మార్ట్ సిటీ సమస్యలునీటమునిగిన రోడ్లువాతావరణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయవాడ ఓటర్లలో భారీగా తగ్గిన పోలింగ్
జనరల్

విజయవాడ ఓటర్లలో భారీగా తగ్గిన పోలింగ్

ప్రభాస్ ‘స్పిరిట్’ క్లైమాక్స్ పై లేటెస్ట్ అప్ డేట్ !
గాసిప్స్

ప్రభాస్ ‘స్పిరిట్’ క్లైమాక్స్ పై లేటెస్ట్ అప్ డేట్ !

ఆసక్తి పెంచుతున్న రామ్ చరణ్ – సుకుమార్ RC 17.. డివోషనల్ టచ్‌తో కొత్త కథ?
గాసిప్స్

ఆసక్తి పెంచుతున్న రామ్ చరణ్ – సుకుమార్ RC 17.. డివోషనల్ టచ్‌తో కొత్త కథ?

ఆధారాలు లేకుండా రీపోలింగ్‌ కుదరదు - అనిల్‌చంద్ర పునేఠా
జనరల్

ఆధారాలు లేకుండా రీపోలింగ్‌ కుదరదు - అనిల్‌చంద్ర పునేఠా

‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ జోరు..
సినిమాలు

‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ జోరు..

వింటి నుంచి విడిచిన బాణంలా..నారాయణ పక్షి అద్భుత విన్యాసం
జనరల్

వింటి నుంచి విడిచిన బాణంలా..నారాయణ పక్షి అద్భుత విన్యాసం

ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట వైసీపీ నేతల నిరసన..
రాజకీయాలు

ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట వైసీపీ నేతల నిరసన..

నేడు బెంగళూరులో వైఎస్ జగన్ పర్యటన
రాజకీయాలు

నేడు బెంగళూరులో వైఎస్ జగన్ పర్యటన

ఋషికొండ తీరానికి కొట్టుకొచ్చిన బోటు..!
జనరల్

ఋషికొండ తీరానికి కొట్టుకొచ్చిన బోటు..!

బిగ్‌బాస్ 10: అనుకున్నట్లే రోహిత్ ఎలిమినేషన్.. ఎనిమిది వారాల్లో ఎంత సంపాదించాడంటే?
షోస్

బిగ్‌బాస్ 10: అనుకున్నట్లే రోహిత్ ఎలిమినేషన్.. ఎనిమిది వారాల్లో ఎంత సంపాదించాడంటే?

షారుక్ ఖాన్ ‘కింగ్‌’ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
సినిమాలు

షారుక్ ఖాన్ ‘కింగ్‌’ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల

సిద్ధరామయ్య స్టింగ్ ఆపరేషన్‌ కేసులో కొత్త ట్విస్ట్
జనరల్

సిద్ధరామయ్య స్టింగ్ ఆపరేషన్‌ కేసులో కొత్త ట్విస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!