
సినిమాలు

అడివి శేష్ నటించిన యాక్షన్ డ్రామా 'డెకాయిట్' బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. వర్కింగ్ డే అయిన నిన్న కూడా ఈ సినిమా బలమైన హోల్డ్ చూపిస్తూ, గత 24 గంటల్లో బుక్‌మైషోలో 53.37K టికెట్ సేల్స్ నమోదు చేసింది.
ఉత్తర అమెరికాలో రెండు రోజుల్లోనే 1 మిలియన్ డాలర్ మైలురాయిని దాటిన ఈ సినిమా, అమెరికాలో మరో భారీ రికార్డుకు చేరువవుతోంది. బలమైన ఓపెనింగ్ వీకెండ్, పాజిటివ్ టాక్‌తో కొనసాగుతున్న ఈ సినిమా, నేటి పబ్లిక్ హాలిడే కారణంగా ఐదో రోజున మరింత భారీ వృద్ధి నమోదు చేసే అవకాశముంది.














.jpg&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!