Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కొత్త పింఛన్లపై కూటమి కీలక నిర్ణయం!

02:22 AM, 23 ఏప్రిల్, 2026
కొత్త పింఛన్లపై కూటమి కీలక నిర్ణయం!

కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరుపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వితంతువులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. జూన్ 12 నాటికి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెర్ప్ అంచనా ప్రకారం రాష్ట్రంలో సుమారు 1.53 లక్షల మంది వితంతువులు అర్హులుగా ఉన్నారు. వీరందరికీ నెలకు ₹4,000 చొప్పున పింఛన్ అందించేందుకు నెలకు సుమారు ₹61 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇప్పటి వరకు పింఛన్ పొందని వితంతువుల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇక స్పౌజ్ కేటగిరీ కింద ఇప్పటికే 2.30 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేశారు. పింఛన్ తీసుకుంటున్న భర్త మరణిస్తే వెంటనే భార్య పేరుతో పింఛన్ బదిలీ చేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. అలాగే అర్హులైన దివ్యాంగులకు కూడా కొత్త పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే లక్షమంది దరఖాస్తు చేసుకోగా, అనర్హులను గుర్తించేందుకు అధికారులు పరిశీలనలు చేస్తున్నారు. ప్రస్తుతం 28 విభాగాల వారికి పింఛన్లు అందుతున్నాయి. కొత్తగా సుమారు 10 లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీరందరికీ పింఛన్లు అందించాలంటే నెలకు ₹400 కోట్లు, సంవత్సరానికి ₹4,800 కోట్లు వ్యయం కావచ్చని అధికారులు నివేదించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూత్ సినిమాపై స్టార్ హీరో ప్రశంసలు

యూత్ సినిమాపై స్టార్ హీరో ప్రశంసలు

ఇరాన్ నుంచి నగదు తరలింపు.. అమెరికా అడ్డుకట్టు

ఇరాన్ నుంచి నగదు తరలింపు.. అమెరికా అడ్డుకట్టు

అమల్లోకి వచ్చిన భారత్ రష్యా ఒప్పందం

అమల్లోకి వచ్చిన భారత్ రష్యా ఒప్పందం

హోర్ముజ్‌ నుంచి భారత నౌకలకు అనుమతి

హోర్ముజ్‌ నుంచి భారత నౌకలకు అనుమతి

వైరల్ డాన్స్ క్లిప్స్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్.. భాగ్యశ్రీ బోర్సే

వైరల్ డాన్స్ క్లిప్స్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్.. భాగ్యశ్రీ బోర్సే

ఓటీటీలో 'గ్లోరీ' సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలో 'గ్లోరీ' సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్‌లో మరో ఇంట్రెస్టింగ్ జానర్?

రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్‌లో మరో ఇంట్రెస్టింగ్ జానర్?

పవర్ సోప్స్ కేసులో తమన్నా పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు!

పవర్ సోప్స్ కేసులో తమన్నా పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు!

లవ్ జిహాద్ కేసులో  కీలక అంశాలు వెలుగులోకి

లవ్ జిహాద్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన బెల్లంకొండ శ్రీనివాస్ కుటుంబం

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన బెల్లంకొండ శ్రీనివాస్ కుటుంబం

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ పింఛన్లువితంతు పింఛన్ పథకంకూటమి ప్రభుత్వం నిర్ణయంసెర్ప్ లబ్ధిదారులుదివ్యాంగుల పింఛన్లుసామాజిక సంక్షేమ పథకాలుపింఛన్ పంపిణీప్రభుత్వ పథకాలుఆర్థిక సహాయంప్రజా విధానం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్ చర్యలతో సముద్ర మార్గాలకు ముప్పు
గాసిప్స్

ఇరాన్ చర్యలతో సముద్ర మార్గాలకు ముప్పు

అశ్వగంధ ఆకులపై నిషేధం.. డాక్టర్లు చెబుతున్న కీలక కారణాలు
ఆరోగ్యం

అశ్వగంధ ఆకులపై నిషేధం.. డాక్టర్లు చెబుతున్న కీలక కారణాలు

నకిలీ ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ కఠిన చర్యలు
బిజినెస్

నకిలీ ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ కఠిన చర్యలు

కాంగ్రెస్ పనితీరుపై తలసాని ఘాటు విమర్శలు
రాజకీయాలు

కాంగ్రెస్ పనితీరుపై తలసాని ఘాటు విమర్శలు

టెక్ మహీంద్రా లాభాల్లో భారీ వృద్ధి..
బిజినెస్

టెక్ మహీంద్రా లాభాల్లో భారీ వృద్ధి..

కొత్త బ్యానర్తో నిర్మాతగా అల్లు శిరీష్?
గాసిప్స్

కొత్త బ్యానర్తో నిర్మాతగా అల్లు శిరీష్?

స్టాక్ మార్కెట్‌లోకి గోద్రెజ్ అనుబంధ సంస్థలు..
బిజినెస్

స్టాక్ మార్కెట్‌లోకి గోద్రెజ్ అనుబంధ సంస్థలు..

మిథోస్ ఏఐతో ప్రపంచ భద్రతపై అలర్ట్
టెక్నాలజీ

మిథోస్ ఏఐతో ప్రపంచ భద్రతపై అలర్ట్

‘పెద్ది’ స్పెషల్ సాంగ్ నుంచి తప్పుకున్న ఆ హీరోయిన్..?
గాసిప్స్

‘పెద్ది’ స్పెషల్ సాంగ్ నుంచి తప్పుకున్న ఆ హీరోయిన్..?

సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్‌కు చెక్
టెక్నాలజీ

సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్‌కు చెక్

ఓటీటీలోకి నుక్కడ్‌ నాటక్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీలోకి నుక్కడ్‌ నాటక్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

‘కాంతార’ తరహాలో హిమాచల్‌లో పవిత్ర అడవి!
న్యూస్

‘కాంతార’ తరహాలో హిమాచల్‌లో పవిత్ర అడవి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!