Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధిపై సీఎం సమీక్ష

04:49 PM, 21 మార్చి, 2026
భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధిపై సీఎం సమీక్ష

భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు వేమ్ నరేందర్ రెడ్డి, బలరాం నాయక్ హాజరయ్యారు. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు శేషాద్రి, శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఈవో, పూజారులు మరియు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు పూర్తయిన భూసేకరణ ఆధారంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను సీఎం పరిశీలించారు.

ఆలయ సహజత్వానికి ఎలాంటి భంగం కలగకుండా, పూర్తిగా ఆగమశాస్త్రానికి అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా, సమగ్ర ప్రణాళికతో మూడు దశల్లో ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అలాగే వచ్చే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ముందుగా చేయగలిగిన పనులను గుర్తించి, అంచనాలతో తొలి దశ అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయాలని తెలిపారు.

గోదావరి పుష్కరాల ప్రణాళికలకు అనుగుణంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో ఘాట్ల నిర్మాణం మరియు అభివృద్ధి పనులను చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. 2027 మార్చి 31 నాటికి తొలి దశ అభివృద్ధి పనులను పూర్తి చేసేలా లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పుష్కరాలు ముగిసిన అనంతరం మిగతా అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు ముందుగానే ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ‘బ్యాండ్ మేళం’ టీమ్...

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ‘బ్యాండ్ మేళం’ టీమ్...

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పనున్న సీనియర్ నాయకుడు..

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పనున్న సీనియర్ నాయకుడు..

వారణాసిలో ఇఫ్తార్ పార్టీ వివాదం.. 14 మంది యువకుల అరెస్ట్!

వారణాసిలో ఇఫ్తార్ పార్టీ వివాదం.. 14 మంది యువకుల అరెస్ట్!

CMRF ఫైల్ పై సంతకం చేసిన ఏపీ సీఎం

CMRF ఫైల్ పై సంతకం చేసిన ఏపీ సీఎం

పదో తరగతి మూల్యాంకనానికి కఠిన నిబంధనలు...

పదో తరగతి మూల్యాంకనానికి కఠిన నిబంధనలు...

2029 లో ఎలా గెలుస్తారో చూస్తా.. ప్రతిపక్షాల పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

2029 లో ఎలా గెలుస్తారో చూస్తా.. ప్రతిపక్షాల పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

వరుస హిట్స్‌తో అవార్డ్స్ దక్కించుకున్న బన్నీ వాస్

వరుస హిట్స్‌తో అవార్డ్స్ దక్కించుకున్న బన్నీ వాస్

తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్‌.. పిడుగుపాటు హెచ్చరిక

తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్‌.. పిడుగుపాటు హెచ్చరిక

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూ.1,508 కోట్లు అడ్వాన్స్ నిధులు

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూ.1,508 కోట్లు అడ్వాన్స్ నిధులు

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసుపై ఈగల్ టీం ప్రకటన!

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసుపై ఈగల్ టీం ప్రకటన!

ట్యాగ్లు
భద్రాచలం ఆలయంశ్రీ సీతారామచంద్ర స్వామిరేవంత్ రెడ్డిఆలయ అభివృద్ధిగోదావరి పుష్కరాలుఘాట్ నిర్మాణం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధిపై సీఎం సమీక్ష
న్యూస్

భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధిపై సీఎం సమీక్ష

మళ్లీ మేకప్ వేసుకునేందుకు రెడీ అంటున్న నిహారిక....
సినిమాలు

మళ్లీ మేకప్ వేసుకునేందుకు రెడీ అంటున్న నిహారిక....

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ‘బ్యాండ్ మేళం’ టీమ్...
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ‘బ్యాండ్ మేళం’ టీమ్...

ఆదిత్య ధర్ మల్టీస్టారర్‌లో టాలీవుడ్ బావల కాంబో ఫిక్స్ అవుతుందా?
గాసిప్స్

ఆదిత్య ధర్ మల్టీస్టారర్‌లో టాలీవుడ్ బావల కాంబో ఫిక్స్ అవుతుందా?

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కొత్త “ట్యాప్ టు పాజ్” ఫీచర్
టెక్నాలజీ

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కొత్త “ట్యాప్ టు పాజ్” ఫీచర్

టీటీడీలో ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌ను ఓపెన్ చేసిన సీఎం
న్యూస్

టీటీడీలో ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌ను ఓపెన్ చేసిన సీఎం

మాజీ డీజీపీ మనవరాలిని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు
న్యూస్

మాజీ డీజీపీ మనవరాలిని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు

వచ్చే నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా
సినిమాలు

వచ్చే నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా

మానసిక ప్రశాంతతకు జటామాంసి – నిపుణుల సూచనలు
ఆరోగ్యం

మానసిక ప్రశాంతతకు జటామాంసి – నిపుణుల సూచనలు

పది రోజుల్లో భారీగా పడిపోయిన బంగారం ధరలు
బిజినెస్

పది రోజుల్లో భారీగా పడిపోయిన బంగారం ధరలు

కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్..
సినిమాలు

కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్..

గ్యాస్ సిలిండర్లపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు
న్యూస్

గ్యాస్ సిలిండర్లపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!