
రాజకీయాలు

నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చెన్నై నెహ్రూ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 5 వేల మందికి పాసులు జారీ చేయగా, రాహుల్ గాంధీ సహా ప్రముఖ నేతలు హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమం భారీ స్థాయిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. వివిధ పార్టీల నేతలు పాల్గొననుండటంతో తమిళనాడు రాజకీయాల్లో ఇది కీలక ఘట్టంగా మారనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!