
జనరల్

టీవీకే చీఫ్ విజయ్‌కు వామపక్షాల నుంచి షాక్ తగిలింది. ఆయనకు మద్దతు ఇవ్వబోమని వామపక్ష పార్టీలు స్పష్టంగా ప్రకటించాయి. కూటమిలోనే కొనసాగుతామని నేతలు తెలిపారు.
తమిళనాడులో నాలుగు సీట్లు గెలిచిన వామపక్షాలు తమ స్థితిని స్పష్టం చేశాయి. ఇప్పటికే ముస్లిం లీగ్ పార్టీ కూడా విజయ్‌కు మద్దతు ఇవ్వలేమని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో విజయ్ రాజకీయ సమీకరణలకు ఎదురుదెబ్బ తగిలినట్లు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!