Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తమిళనాడు సీఎం విజయ్ ప్రమాణస్వీకారంపై ఉత్కంఠ

08:05 PM, 6 మే, 2026
తమిళనాడు సీఎం విజయ్ ప్రమాణస్వీకారంపై ఉత్కంఠ

తమిళనాడులో ముఖ్యమంత్రి పదవికి విజయ్ ప్రమాణస్వీకారం చుట్టూ ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం ఇవ్వాలని విజయ్ గవర్నర్‌ను కోరారు. అయితే మెజార్టీ ఎమ్మెల్యేల బలం చూపించాలని గవర్నర్ సూచించారు. ఈ నేపథ్యంలో 112 మంది ఎమ్మెల్యేల జాబితాను విజయ్ గవర్నర్‌కు సమర్పించారు.

ప్రమాణస్వీకారం తర్వాత బలనిరూపణ చేస్తానని విజయ్ తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం కోసం ముహూర్తం నిర్ణయించినట్లు సమాచారం. ఆహ్వానాలు, ఏర్పాట్లు పూర్తయ్యాయా అనే విషయంపై గవర్నర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. గవర్నర్ నిర్ణయంపై టీవీకే వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయ్‌కు వామపక్షాల మద్దతు నిరాకరణ

విజయ్‌కు వామపక్షాల మద్దతు నిరాకరణ

సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్ బహిరంగ సవాల్

సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్ బహిరంగ సవాల్

రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం..

రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం..

సీఎం కాకముందే విజయ్ సంచలన నిర్ణయం!

సీఎం కాకముందే విజయ్ సంచలన నిర్ణయం!

అసోం సీఎం పదవికి రాజీనామా చేసిన హిమంత బిశ్వశర్మ!

అసోం సీఎం పదవికి రాజీనామా చేసిన హిమంత బిశ్వశర్మ!

డీఎంకేతో కటీఫ్‌.. విజయ్‌కు మద్దతు

డీఎంకేతో కటీఫ్‌.. విజయ్‌కు మద్దతు

ట్యాగ్లు
తమిళనాడువిజయ్ముఖ్యమంత్రిగవర్నర్టీవీకే
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రాఫిక్ నిర్వహణపై డీజీపీకి సీఎం రేవంత్ ఆదేశాలు
జనరల్

ట్రాఫిక్ నిర్వహణపై డీజీపీకి సీఎం రేవంత్ ఆదేశాలు

విజయ్‌కు వామపక్షాల మద్దతు నిరాకరణ
రాజకీయాలు

విజయ్‌కు వామపక్షాల మద్దతు నిరాకరణ

తమిళనాడు సీఎం విజయ్ ప్రమాణస్వీకారంపై ఉత్కంఠ
రాజకీయాలు

తమిళనాడు సీఎం విజయ్ ప్రమాణస్వీకారంపై ఉత్కంఠ

సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్ బహిరంగ సవాల్
రాజకీయాలు

సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్ బహిరంగ సవాల్

బీసీసీఐపై కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అసంతృప్తి
క్రీడలు

బీసీసీఐపై కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అసంతృప్తి

ఐపీఎల్ 2026: ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఖరారు
క్రీడలు

ఐపీఎల్ 2026: ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఖరారు

న్యాయం, అధికారం పోరాటంతో ‘సిస్టమ్' ఓటీటీలోకి
ఓటీటీ

న్యాయం, అధికారం పోరాటంతో ‘సిస్టమ్' ఓటీటీలోకి

రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం..
రాజకీయాలు

రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం..

‘కల్కి 2’ షూటింగ్‌కు బ్రేక్...
గాసిప్స్

‘కల్కి 2’ షూటింగ్‌కు బ్రేక్...

పూజ కార్యక్రమంతో నితిన్ కొత్త సినిమా ఘనంగా ప్రారంభం
సినిమాలు

పూజ కార్యక్రమంతో నితిన్ కొత్త సినిమా ఘనంగా ప్రారంభం

సీఎం కాకముందే విజయ్ సంచలన నిర్ణయం!
రాజకీయాలు

సీఎం కాకముందే విజయ్ సంచలన నిర్ణయం!

హైడ్రా కేవలం పేదల ఇళ్లను కూల్చడానికేనా - హరీశ్ రావు
జనరల్

హైడ్రా కేవలం పేదల ఇళ్లను కూల్చడానికేనా - హరీశ్ రావు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!