
సినిమాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రాఫిక్ నిర్వహణపై డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. తన పర్యటనల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాహనదారులను గంటల తరబడి రోడ్లపై నిలిపివేయకూడదని స్పష్టం చేశారు.
ఢిల్లీ పర్యటన సందర్భంగా ఎయిర్‌పోర్ట్ వద్ద జరిగిన ట్రాఫిక్ జామ్‌పై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్వాయ్ కోసం ప్రజల రోజువారీ పనులకు ఆటంకం కలగకూడదని తెలిపారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!