Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సీఎం కాకముందే విజయ్ సంచలన నిర్ణయం!

04:58 PM, 6 మే, 2026
సీఎం కాకముందే విజయ్ సంచలన నిర్ణయం!

విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకముందే సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాలకు అయ్యే ఖర్చును ప్రభుత్వ ఖజానా నుంచే భరిస్తారు. అయితే ఈసారి ప్రభుత్వంపై భారం పడకుండా ఆ మొత్తం వ్యయాన్ని తమ పార్టీ ఫండ్ నుంచే భరించాలని విజయ్ నిర్ణయించినట్లు సమాచారం.

దేశంలోనే ఓ ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విజయ్ నిర్ణయాన్ని అభిమానులు, మద్దతుదారులు స్వాగతిస్తుండగా, డీఎంకే నేతలు మాత్రం దీనిని కేవలం పబ్లిసిటీ స్టంట్‌గా విమర్శిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం..

రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం..

అసోం సీఎం పదవికి రాజీనామా చేసిన హిమంత బిశ్వశర్మ!

అసోం సీఎం పదవికి రాజీనామా చేసిన హిమంత బిశ్వశర్మ!

డీఎంకేతో కటీఫ్‌.. విజయ్‌కు మద్దతు

డీఎంకేతో కటీఫ్‌.. విజయ్‌కు మద్దతు

తమిళనాడు గవర్నర్ ను కలిసిన టీవీకే చీఫ్ విజయ్

తమిళనాడు గవర్నర్ ను కలిసిన టీవీకే చీఫ్ విజయ్

తెలంగాణ బీజేపీ నేతలపై ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్

తెలంగాణ బీజేపీ నేతలపై ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్

టీవీకేకు మద్దతుపై అన్నాడీఎంకేలో చీలిక

టీవీకేకు మద్దతుపై అన్నాడీఎంకేలో చీలిక

ట్యాగ్లు
విజయ్టీవీకేతమిళనాడు రాజకీయాలువిజయ్ సీఎంతమిళగ వెట్రి కళగండీఎంకేరాజకీయ వార్తలుతమిళనాడువిజయ్ నిర్ణయంప్రమాణస్వీకారం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం..
రాజకీయాలు

రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం..

‘కల్కి 2’ షూటింగ్‌కు బ్రేక్...
గాసిప్స్

‘కల్కి 2’ షూటింగ్‌కు బ్రేక్...

పూజ కార్యక్రమంతో నితిన్ కొత్త సినిమా ఘనంగా ప్రారంభం
సినిమాలు

పూజ కార్యక్రమంతో నితిన్ కొత్త సినిమా ఘనంగా ప్రారంభం

సీఎం కాకముందే విజయ్ సంచలన నిర్ణయం!
రాజకీయాలు

సీఎం కాకముందే విజయ్ సంచలన నిర్ణయం!

హైడ్రా కేవలం పేదల ఇళ్లను కూల్చడానికేనా - హరీశ్ రావు
జనరల్

హైడ్రా కేవలం పేదల ఇళ్లను కూల్చడానికేనా - హరీశ్ రావు

చేప ప్రసాదం కోసం భారీగా ప్రజలు హాజరవుతారా?
జనరల్

చేప ప్రసాదం కోసం భారీగా ప్రజలు హాజరవుతారా?

అసోం సీఎం పదవికి రాజీనామా చేసిన హిమంత బిశ్వశర్మ!
రాజకీయాలు

అసోం సీఎం పదవికి రాజీనామా చేసిన హిమంత బిశ్వశర్మ!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధికారిక ప్రకటన!
సినిమాలు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధికారిక ప్రకటన!

ఏపీలో భారీ పెట్టుబడులకు 17వ ఎస్ఐపీబీ ఆమోదం
జనరల్

ఏపీలో భారీ పెట్టుబడులకు 17వ ఎస్ఐపీబీ ఆమోదం

‘సతీ లీలావతి’ పూర్తి వినోదాత్మక చిత్రం – లావణ్య త్రిపాఠి
సినిమాలు

‘సతీ లీలావతి’ పూర్తి వినోదాత్మక చిత్రం – లావణ్య త్రిపాఠి

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
బిజినెస్

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

మరోసారి షాకిచ్చిన గోల్డ్ రేట్స్!
బిజినెస్

మరోసారి షాకిచ్చిన గోల్డ్ రేట్స్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!