
క్రీడలు

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటన రాష్ట్రాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
విజయనగరం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘటనపై వెంటనే స్పందించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం తెలిపారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!