
టెక్నాలజీ

₹10 లక్షల కోట్ల పెట్టుబడుల సాధన లక్ష్యంగా విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు నేడు, రేపు జరగనుంది.
ఈ సదస్సు కోసం ప్రభుత్వం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు ఇప్పటికే పలు దేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.
‘ఇన్వెస్ట్ ఇన్ AP’ సందేశంతో, ‘పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్ – ఇండియాస్ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్ 2047’ అనే థీమ్‌తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!