
క్రీడలు
.jpg&w=3840&q=75)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో కుటుంబ సమేతంగా రాజశ్యామల యాగాన్ని భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. యాగ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆచారాలను నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి యాగంలో కూర్చుని సంప్రదాయ విధానాలను అనుసరించారు.
ఈ రాజశ్యామల యాగం రెండు రోజుల పాటు కొనసాగనుంది. శాస్త్రోక్త విధానాలతో నిర్వహిస్తున్న ఈ యాగంలో ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సమాచారం. రాష్ట్ర శ్రేయస్సు, ప్రజల సంక్షేమం కోసం ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!