Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు..

01:35 PM, 13 జూన్, 2026
రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు సింగపూర్‌లో కీలక పర్యటనకు బయలుదేరుతున్నారు. జూన్ 14న మధ్యాహ్నం 11.35 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి సింగపూర్ చేరుకుంటారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం, ముఖ్యంగా అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చలు ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం.

మొదటి రోజున భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో భేటీ అనంతరం స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం యూఎన్ హాబిటాట్ ప్రతినిధి అనాక్లాడియా రాస్‌బాచ్‌తో విందు సమావేశం, సింగపూర్ సీనియర్ మంత్రి లో యెన్ లింగ్, గూగుల్ క్లౌడ్ ఏపీఏసీ అధ్యక్షుడు కరణ్ భజ్వా, జీఐసీ ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. అలాగే సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో కూడా భేటీ అవుతారు.

రెండవ రోజున సీబీఎన్@361 కార్యక్రమాన్ని ప్రారంభించి, సెమికండక్టర్, అమరావతి ప్లానింగ్ సమావేశాల్లో పాల్గొంటారు. వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో ప్రసంగించి, ఇన్నోవేషన్ ప్రదర్శనలను సందర్శిస్తారు. అనంతరం సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌లో పాల్గొని జూన్ 16 రాత్రి 10 గంటలకు స్వదేశానికి తిరిగి వస్తారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కోచింగ్ లేకుండా అద్భుతం… చారు పాండే సక్సెస్ స్టోరీ

కోచింగ్ లేకుండా అద్భుతం… చారు పాండే సక్సెస్ స్టోరీ

తత్కాల్ బుకింగ్ ఇబ్బందులకు బ్రేక్… రాబోతున్న కొత్త IRCTC సిస్టమ్

తత్కాల్ బుకింగ్ ఇబ్బందులకు బ్రేక్… రాబోతున్న కొత్త IRCTC సిస్టమ్

పార్టీ స్వరంగా ‘వెట్రి న్యూస్’.. విజయ్ కొత్త వ్యూహం?

పార్టీ స్వరంగా ‘వెట్రి న్యూస్’.. విజయ్ కొత్త వ్యూహం?

ముకాంబిక ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు.. ఆకట్టుకున్న సీఎం విజయ్

ముకాంబిక ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు.. ఆకట్టుకున్న సీఎం విజయ్

అస్సాంలో ఐఏఎఫ్ AN-32 విమానం కూలి.. జోర్హాట్‌లో భారీ మంటలు

అస్సాంలో ఐఏఎఫ్ AN-32 విమానం కూలి.. జోర్హాట్‌లో భారీ మంటలు

యుద్ధ విధానం మారుతోంది.. అత్యాధునిక సాంకేతికతకు సిద్ధంగా ఉండాలి: రాజ్‌నాథ్ సింగ్

యుద్ధ విధానం మారుతోంది.. అత్యాధునిక సాంకేతికతకు సిద్ధంగా ఉండాలి: రాజ్‌నాథ్ సింగ్

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుసింగపూర్ పర్యటనఆంధ్రప్రదేశ్ పెట్టుబడులుఅమరావతి అభివృద్ధివరల్డ్ సిటీస్ సమ్మిట్సీఐఐ సమ్మిట్స్టార్టప్ సమావేశాలుగూగుల్ క్లౌడ్సింగపూర్ భేటీలురాష్ట్ర అభివృద్ధి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
రాజకీయాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

భారత్‌పై ఎల్‌జీ భారీ ఫోకస్ – వృద్ధికి కీలక కేంద్రం
టెక్నాలజీ

భారత్‌పై ఎల్‌జీ భారీ ఫోకస్ – వృద్ధికి కీలక కేంద్రం

మ్యాగీ నూడుల్స్‌పై ఆరోపణలు నిరాధారం: నెస్లే ఇండియా
బిజినెస్

మ్యాగీ నూడుల్స్‌పై ఆరోపణలు నిరాధారం: నెస్లే ఇండియా

పూర్తి ప్రోటీన్ కోసం ఆహార కలయికలు అవసరం: డాక్టర్లు
ఆరోగ్యం

పూర్తి ప్రోటీన్ కోసం ఆహార కలయికలు అవసరం: డాక్టర్లు

కోచింగ్ లేకుండా అద్భుతం… చారు పాండే సక్సెస్ స్టోరీ
జనరల్

కోచింగ్ లేకుండా అద్భుతం… చారు పాండే సక్సెస్ స్టోరీ

ఫేక్ వాట్సాప్ స్కామ్‌పై మీనాక్షి చౌదరి అలర్ట్..
సినిమాలు

ఫేక్ వాట్సాప్ స్కామ్‌పై మీనాక్షి చౌదరి అలర్ట్..

నాగార్జున ‘సోగ్గాడే 3’పై డౌట్?
సినిమాలు

నాగార్జున ‘సోగ్గాడే 3’పై డౌట్?

అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’ గ్లింప్స్ ఎప్పుడంటే?
గాసిప్స్

అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’ గ్లింప్స్ ఎప్పుడంటే?

‘కాంచన-4’లో లేడీ సూపర్ స్టార్  ఎంట్రీ?
గాసిప్స్

‘కాంచన-4’లో లేడీ సూపర్ స్టార్ ఎంట్రీ?

ఓటీటీ రారాజు ఇంకా అదే… ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఎందుకు ఎప్పటికీ హిట్?
ఓటీటీ

ఓటీటీ రారాజు ఇంకా అదే… ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఎందుకు ఎప్పటికీ హిట్?

తత్కాల్ బుకింగ్ ఇబ్బందులకు బ్రేక్… రాబోతున్న కొత్త IRCTC సిస్టమ్
జనరల్

తత్కాల్ బుకింగ్ ఇబ్బందులకు బ్రేక్… రాబోతున్న కొత్త IRCTC సిస్టమ్

“కొత్త భావోద్వేగ ప్రయాణం ప్రారంభం… ‘ఇల్లు’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!”
ఓటీటీ

“కొత్త భావోద్వేగ ప్రయాణం ప్రారంభం… ‘ఇల్లు’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!”

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!