Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కోర్టు ఆదేశాల నిర్లక్ష్యం?.. హైడ్రా కమిషనర్‌కు జరిమానా

11:14 AM, 13 జూన్, 2026
కోర్టు ఆదేశాల నిర్లక్ష్యం?.. హైడ్రా కమిషనర్‌కు జరిమానా

హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ సర్వే నంబర్ 45లో ఉన్న రెండు ఎకరాల వివాదాస్పద భూమికి సంబంధించిన కేసులో కౌంటర్లు దాఖలు చేయడంలో ఆలస్యం జరిగిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు రూ.50 వేల జరిమానా విధించింది. ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం, జరిమానా మొత్తాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిలీఫ్ ఫండ్‌కు జమ చేయాలని ఆదేశించింది.

కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు భూమి వ్యవహారంలో జోక్యం చేసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. గతంలో తుది అవకాశం ఇచ్చినప్పటికీ కమిషనర్ రంగనాథ్ కోర్టుకు హాజరుకాలేదని ధర్మాసనం పేర్కొంది. అలాగే హైడ్రా తరఫున దాఖలైన కౌంటర్ పిటిషన్ సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైనట్లు వెల్లడైంది. ఈ కేసు తదుపరి విచారణను జూన్ 15కు జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ధర్మాసనం వాయిదా వేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పార్టీ స్వరంగా ‘వెట్రి న్యూస్’.. విజయ్ కొత్త వ్యూహం?

ముకాంబిక ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు.. ఆకట్టుకున్న సీఎం విజయ్

అస్సాంలో ఐఏఎఫ్ AN-32 విమానం కూలి.. జోర్హాట్‌లో భారీ మంటలు

యుద్ధ విధానం మారుతోంది.. అత్యాధునిక సాంకేతికతకు సిద్ధంగా ఉండాలి: రాజ్‌నాథ్ సింగ్

ఓటర్ల జాబితాలో స్మృతి ఇరానీ పేరు గల్లంతు.. విచారణకు ఆదేశాలు

బెజవాడలో ముదిరిన కేశినేని బ్రదర్స్ వార్..

ట్యాగ్లు
హైడ్రాఏవీ రంగనాథ్తెలంగాణ హైకోర్టుహైదరాబాద్ వార్తలుయూసుఫ్‌గూడ భూ వివాదంన్యాయ వ్యవహారాలుకోర్టు విచారణతెలంగాణ వార్తలుసర్వే నంబర్ 45హైడ్రా కమిషనర్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘దేవర’ ట్రోల్స్‌కు ఫుల్ స్టాప్.. డీఓపీ చెప్పిన ఆసక్తికర నిజాలు
సినిమాలు

పవన్-సుజీత్ కాంబో మళ్లీ రెడీ.. ‘ఓజీ 2’పై తాజా వార్త!
గాసిప్స్

ఒకేసారి మూడు ఓటీటీల్లో ‘రమణి కళ్యాణం’.. ప్రేక్షకులకు డబుల్ ట్రీట్
ఓటీటీ

కేరళలో ‘హ్యాపీ’ రీ-రిలీజ్ సంచలనం..
సినిమాలు

కేరళలో ‘హ్యాపీ’ రీ-రిలీజ్ సంచలనం..

గ్రామీణ ప్రేమకథకు రాజకీయాల మేళవింపు.. ఆకట్టుకుంటున్న ‘ఓ..! సుకుమారి’ టీజర్

AK64 రెమ్యునరేషన్ చర్చలు.. అజిత్ పారితోషికం తగ్గించుకుంటున్నారా?
గాసిప్స్

AK64 రెమ్యునరేషన్ చర్చలు.. అజిత్ పారితోషికం తగ్గించుకుంటున్నారా?

‘కాలా హిరణ్’ కొత్త వివాదం.. నిర్మాతలకు సల్మాన్ లీగల్ షాక్!
సినిమాలు

‘కాలా హిరణ్’ కొత్త వివాదం.. నిర్మాతలకు సల్మాన్ లీగల్ షాక్!

ఫిఫా ప్రపంచకప్‌లో భారత్ ఎందుకు లేదు?.. అసలు కారణం ఇదే!
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్‌లో భారత్ ఎందుకు లేదు?.. అసలు కారణం ఇదే!

రెబెల్‌తో భారీ నష్టాలు.. లారెన్స్‌పై అప్పట్లో కోపం వచ్చిందన్న నిర్మాతలు!

రహస్యాల వేట మళ్లీ మొదలు.. ‘దృశ్యం 3’ ఓటీటీలోకి ఎప్పుడంటే?
ఓటీటీ

రహస్యాల వేట మళ్లీ మొదలు.. ‘దృశ్యం 3’ ఓటీటీలోకి ఎప్పుడంటే?

పార్టీ స్వరంగా ‘వెట్రి న్యూస్’.. విజయ్ కొత్త వ్యూహం?
జనరల్

పార్టీ స్వరంగా ‘వెట్రి న్యూస్’.. విజయ్ కొత్త వ్యూహం?

ముకాంబిక ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు.. ఆకట్టుకున్న సీఎం విజయ్
జనరల్

ముకాంబిక ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు.. ఆకట్టుకున్న సీఎం విజయ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!