Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హైదరాబాద్ లో రేపు చికెన్ షాపులు బంద్!

10:45 AM, 31 మార్చి, 2026
హైదరాబాద్ లో రేపు చికెన్ షాపులు బంద్!

తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి చికెన్ దుకాణాల బంద్‌కు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో నాచారం చికెన్ దుకాణాల సంఘం ఆధ్వర్యంలో ఈ బంద్ నిర్వహించనున్నారు. పౌల్ట్రీ కంపెనీలు ఇస్తున్న లాభం తగ్గిపోవడంతో వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకు1.8 మార్జిన్ ఇస్తుండగా ఇప్పుడు1.5 మాత్రమే ఇస్తున్నారని దుకాణదారులు చెబుతున్నారు. దీనివల్ల తమకు నష్టం వస్తోందని, వ్యాపారం నడపడం కష్టమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అందువల్ల ధర్నా చౌక్ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలని సంఘం కోరింది. తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని వారు కోరుతున్నారు. 

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నయన్‌కు జాక్‌పాట్...సల్మాన్ తో మూవీ ఫిక్స్!

నయన్‌కు జాక్‌పాట్...సల్మాన్ తో మూవీ ఫిక్స్!

రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలి: పవన్ కళ్యాణ్!

రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలి: పవన్ కళ్యాణ్!

గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతున్న యాపిల్

గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతున్న యాపిల్

చైనాలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

చైనాలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

సిరిలో భారీ మార్పులకు యాపిల్ సిద్ధం

సిరిలో భారీ మార్పులకు యాపిల్ సిద్ధం

సోనియా గాంధీ హెల్త్ బులిటెన్ రిలీజ్

సోనియా గాంధీ హెల్త్ బులిటెన్ రిలీజ్

విస్తృతంగా వ్యాపిస్తున్న BA.3.2 కోవిడ్ వేరియంట్ ... 23 దేశాల్లో కేసులు న‌మోదు

విస్తృతంగా వ్యాపిస్తున్న BA.3.2 కోవిడ్ వేరియంట్ ... 23 దేశాల్లో కేసులు న‌మోదు

తాయ్‌ కిళవి ఓటీటీలోకి.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

తాయ్‌ కిళవి ఓటీటీలోకి.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

మర్దాని 3: నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధం

మర్దాని 3: నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధం

టెర్రర్ లింక్ కేసులో మరో 7 అరెస్టులు

టెర్రర్ లింక్ కేసులో మరో 7 అరెస్టులు

ట్యాగ్లు
హైదరాబాద్ వార్తలుచికెన్ దుకాణాలు బంద్తెలంగాణ వార్తలువ్యాపారుల నిరసనపౌల్ట్రీ పరిశ్రమ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ధురంధర్ 2 కి తెలుగులో తక్కువ కలెక్షన్స్
సినిమాలు

ధురంధర్ 2 కి తెలుగులో తక్కువ కలెక్షన్స్

చేనేతలకు ఏపీ ప్రభుత్వం ‘పవర్’ గిఫ్ట్
న్యూస్

చేనేతలకు ఏపీ ప్రభుత్వం ‘పవర్’ గిఫ్ట్

హైదరాబాద్ లో రేపు చికెన్ షాపులు బంద్!
న్యూస్

హైదరాబాద్ లో రేపు చికెన్ షాపులు బంద్!

సమంత ‘మా ఇంటి బంగారం’ కోసం డబ్బింగ్ స్టార్ట్
సినిమాలు

సమంత ‘మా ఇంటి బంగారం’ కోసం డబ్బింగ్ స్టార్ట్

బాసిల్ స్టోరీపై కన్‌ఫ్యూజన్.. బ‌న్నీ ముందడుగు వేస్తాడా?
గాసిప్స్

బాసిల్ స్టోరీపై కన్‌ఫ్యూజన్.. బ‌న్నీ ముందడుగు వేస్తాడా?

ధురంధర్ 2 సక్సెస్ మధ్య పైరసీ షాక్
సినిమాలు

ధురంధర్ 2 సక్సెస్ మధ్య పైరసీ షాక్

'కథనార్‌- ది వైల్డ్ సోర్సెరర్‌' టీజర్ విడుదల
సినిమాలు

'కథనార్‌- ది వైల్డ్ సోర్సెరర్‌' టీజర్ విడుదల

పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ బీజేపీలో చేరిన లియాండర్ పేస్
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ బీజేపీలో చేరిన లియాండర్ పేస్

హనుమాన్ జయంతి వేడుకలకు పోలీసులు భారీ ఏర్పాట్లు
న్యూస్

హనుమాన్ జయంతి వేడుకలకు పోలీసులు భారీ ఏర్పాట్లు

నాగార్జునతో ఫన్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్న అనిల్ రావిపూడి?
గాసిప్స్

నాగార్జునతో ఫన్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్న అనిల్ రావిపూడి?

నాండ్ కొరత ప్రభావం సోనీ మెమోరీ  కార్డ్ ఆర్డర్లు నిలిపివేత
టెక్నాలజీ

నాండ్ కొరత ప్రభావం సోనీ మెమోరీ కార్డ్ ఆర్డర్లు నిలిపివేత

‘వారణాసి’ షూటింగ్ ఫుల్ స్పీడ్.. మహేష్ పార్ట్ ఎప్పటికి పూర్తవుతుంది?
సినిమాలు

‘వారణాసి’ షూటింగ్ ఫుల్ స్పీడ్.. మహేష్ పార్ట్ ఎప్పటికి పూర్తవుతుంది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!