
సినిమాలు

మహేష్ బాబు హీరోగా, ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, మహేష్ బాబు తన షూటింగ్ భాగాన్ని సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పూర్తి చేసే అవకాశం ఉంది. షూటింగ్‌తో పాటు టెక్నికల్ పనులు కూడా ఒకేసారి జరుగుతున్నాయి.
ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి త్వరలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు ప్రారంభించనున్నారు. రాజమౌళి పక్కా ప్లానింగ్‌తో ఎలాంటి ఆలస్యం లేకుండా సినిమా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ చిత్రాన్ని 120 దేశాల్లో భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!