
సినిమాలు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ రోజు భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌కు ముందు ఆమె తన నివాసం నుంచి సర్వే భవనం వరకు రోడ్‌షో నిర్వహించారు. రెండో దశ ఎన్నికల నామినేషన్ దాఖలు చివరి తేదీ రేపటితో ముగియనుంది.
ఇదే నియోజకవర్గం నుంచి ఇప్పటికే బీజేపీ అభ్యర్థి, ప్రతిపక్ష నేత సువేందు అధికారి తన నామినేషన్ దాఖలు చేశారు. ఆ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. భవానీపూర్ సీటు ప్రధాన పార్టీల మధ్య హైప్రొఫైల్ పోరుకు వేదిక కానుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!