Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పర్యాటక పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ : మంత్రి కందుల దుర్గేష్

03:03 PM, 9 ఏప్రిల్, 2026
పర్యాటక పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ : మంత్రి కందుల దుర్గేష్

ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ రెండు రోజుల ముంబయి పర్యటన విజయవంతంగా ముగిసిందని తెలిపారు. ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో జరిగిన 21 వ హోటల్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్ సౌత్ ఏషియా (HICSA 2026) లో ఆయన నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం పాల్గొని పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా కీలక చర్చలు జరిపింది. ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో వివిధ పారిశ్రామిక దిగ్గజ సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.

ఈ పర్యటనలో ఆలివ్ గ్రూప్‌తో చారిత్రాత్మక ఒప్పందం కుదిరిందని మంత్రి వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వారా సుమారు రూ. 500 కోట్ల పెట్టుబడితో రాబోయే మూడు సంవత్సరాల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,000 కు పైగా హోటల్ గదులు అందుబాటులోకి రానున్నాయి. ఈ అభివృద్ధి రాష్ట్రంలోని పర్యాటక మరియు హాస్పిటాలిటీ రంగానికి కొత్త ఊపునిస్తుందని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేడు పుదుచ్చేరిలో డిప్యూటీ సీఎం ప్రచారం

నేడు పుదుచ్చేరిలో డిప్యూటీ సీఎం ప్రచారం

మహీంద్రా ట్రాక్టర్ల రేట్ల పెంపు

మహీంద్రా ట్రాక్టర్ల రేట్ల పెంపు

ఫీజుల పెంపుతో ప్రైవేట్ స్కూల్స్ దోపిడీ చేస్తున్నాయి - కవిత

ఫీజుల పెంపుతో ప్రైవేట్ స్కూల్స్ దోపిడీ చేస్తున్నాయి - కవిత

IPL క్రేజ్‌తో బాక్సాఫీస్‌కు బిగ్ షాక్!

IPL క్రేజ్‌తో బాక్సాఫీస్‌కు బిగ్ షాక్!

మృణాల్ ఠాకూరే కావాలంటున్న మెగా ఫ్యాన్స్?

మృణాల్ ఠాకూరే కావాలంటున్న మెగా ఫ్యాన్స్?

హార్ముజ్ తెరిచేందుకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్

హార్ముజ్ తెరిచేందుకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై అభిశంసన తీర్మానంను తిరస్కరించిన రాజ్యసభ చైర్మన్

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై అభిశంసన తీర్మానంను తిరస్కరించిన రాజ్యసభ చైర్మన్

హోర్ముజ్‌లోకి నో ఎంట్రీ.. వెనక్కు వెళుతున్న నౌకలు

హోర్ముజ్‌లోకి నో ఎంట్రీ.. వెనక్కు వెళుతున్న నౌకలు

జిగేలు రాణిని తలదన్నేలా ‘పెద్ది’ స్పెషల్ సాంగ్?

జిగేలు రాణిని తలదన్నేలా ‘పెద్ది’ స్పెషల్ సాంగ్?

డేవిడ్‌ రెడ్డి సినిమా క్లైమాక్స్ కోసం కసరత్తులు !

డేవిడ్‌ రెడ్డి సినిమా క్లైమాక్స్ కోసం కసరత్తులు !

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్కందుల దుర్గేష్పర్యాటక పెట్టుబడులుహెచ్ఐసిఎస్ఏ 2026ముంబయి పర్యటనహాస్పిటాలిటీ రంగంఆలివ్ గ్రూప్హోటల్ పరిశ్రమపర్యాటక అభివృద్ధిప్రభుత్వ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'ధురంధర్ 2' పై సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు
సినిమాలు

'ధురంధర్ 2' పై సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు

క్విక్ కామర్స్ సేవలను ప్రపంచంలో విస్తరించనున్న అమెజాన్
బిజినెస్

క్విక్ కామర్స్ సేవలను ప్రపంచంలో విస్తరించనున్న అమెజాన్

ఇంటర్ ఫలితాల ఆలస్యం పై తెలంగాణ విద్యాశాఖ స్పష్టత
న్యూస్

ఇంటర్ ఫలితాల ఆలస్యం పై తెలంగాణ విద్యాశాఖ స్పష్టత

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ తొలి ఎలక్ట్రిక్‌ బైక్‌ విడుదల
టెక్నాలజీ

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ తొలి ఎలక్ట్రిక్‌ బైక్‌ విడుదల

మరోసారి ఇరాన్‌కు ట్రంప్‌ వార్నింగ్‌
న్యూస్

మరోసారి ఇరాన్‌కు ట్రంప్‌ వార్నింగ్‌

మత విశ్వాసాలను లింగవివక్షతతో ముడిపెట్టొద్దు - కేంద్రం
న్యూస్

మత విశ్వాసాలను లింగవివక్షతతో ముడిపెట్టొద్దు - కేంద్రం

పర్యాటక పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ : మంత్రి కందుల దుర్గేష్
న్యూస్

పర్యాటక పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ : మంత్రి కందుల దుర్గేష్

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం - మంత్రి నారా లోకేష్
న్యూస్

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం - మంత్రి నారా లోకేష్

రూ. కోటి విరాళం చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్న టీటీడీ
న్యూస్

రూ. కోటి విరాళం చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్న టీటీడీ

ఆసక్తిరేపుతున్న ‘రాకా’ స్టోరీ ?
సినిమాలు

ఆసక్తిరేపుతున్న ‘రాకా’ స్టోరీ ?

ఓటీటీలో ఆ సినిమా వాయిదా పడటానికి కారణం ఇదేనా ?
గాసిప్స్

ఓటీటీలో ఆ సినిమా వాయిదా పడటానికి కారణం ఇదేనా ?

ఉద్యోగుల సంఖ్య పెరుగుదలతో విస్తరించిన టీసీఎస్ వర్క్‌ఫోర్స్
బిజినెస్

ఉద్యోగుల సంఖ్య పెరుగుదలతో విస్తరించిన టీసీఎస్ వర్క్‌ఫోర్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!