12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’పై త్రివిక్రమ్ స్టాంప్.. హిట్‌పై నిర్మాత ధీమా!

Writer: Harika S 08:33 AM, 12 ఆగస్టు, 2026
‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’పై త్రివిక్రమ్ స్టాంప్.. హిట్‌పై నిర్మాత ధీమా!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మమితా బైజు జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తమిళంతో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.

గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత నాగవంశీ సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు. తమ బ్యానర్‌లో విడుదలైన సినిమాను త్రివిక్రమ్‌కు చూపించామని, ఆయనకు ‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’ బాగా నచ్చిందని తెలిపారు. తమ బ్యానర్‌లో త్రివిక్రమ్‌కు నచ్చిన సినిమాలు ఇప్పటివరకు ఫెయిల్ కాలేదని, అందువల్ల ఈ సినిమాపై కూడా పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో ఆగస్టు 14న తేలనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రభాస్‌తో బాక్సాఫీస్ పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!

ప్రభాస్‌తో బాక్సాఫీస్ పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!

మరోసారి సరికొత్త లుక్‌లోకి రామ్ చరణ్..?

మరోసారి సరికొత్త లుక్‌లోకి రామ్ చరణ్..?

నేడు ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

నేడు ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

వెంకీ అట్లూరి బయోపిక్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

వెంకీ అట్లూరి బయోపిక్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం

గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం

ట్యాగ్లు
సూర్యవిశ్వనాథ్ అండ్ సన్స్వెంకీ అట్లూరిమమితా బైజుత్రివిక్రమ్నాగవంశీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కోహ్లీ స్ఫూర్తితో ఐదుగురు మారారు-మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌
క్రీడలు

కోహ్లీ స్ఫూర్తితో ఐదుగురు మారారు-మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌

హెచ్‌ఐవీ నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలి - మంత్రి పొన్నం ప్రభాకర్
జనరల్

హెచ్‌ఐవీ నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలి - మంత్రి పొన్నం ప్రభాకర్

అనాథల సంక్షేమం కోసం హిమాచల్‌ప్రదేశ్‌ కీలక నిర్ణయం
జనరల్

అనాథల సంక్షేమం కోసం హిమాచల్‌ప్రదేశ్‌ కీలక నిర్ణయం

హెచ్‌సీయూలో గంజాయి కలకలం
జనరల్

హెచ్‌సీయూలో గంజాయి కలకలం

విష్ణు విశాల్‌-అరుణరాజా కాంబోకు బ్రేక్!
గాసిప్స్

విష్ణు విశాల్‌-అరుణరాజా కాంబోకు బ్రేక్!

మూగజీవులకు అండగా నిలిచిన అడివి శేష్‌!
జనరల్

మూగజీవులకు అండగా నిలిచిన అడివి శేష్‌!

ఈ సిరీస్‌లో గుర్నూర్‌ బ్రార్‌ కీలకం- మహరూఫ్‌
క్రీడలు

ఈ సిరీస్‌లో గుర్నూర్‌ బ్రార్‌ కీలకం- మహరూఫ్‌

మరింత బలంగా మారిన ప్రియాంకా చోప్రా గ్లోబల్‌ బ్రాండ్‌!
సినిమాలు

మరింత బలంగా మారిన ప్రియాంకా చోప్రా గ్లోబల్‌ బ్రాండ్‌!

ఎఫ్‌ఐఏ యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన అతికా మీర్‌..
క్రీడలు

ఎఫ్‌ఐఏ యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన అతికా మీర్‌..

టాక్సిక్‌లో టాప్‌ ఛైర్‌ ఆమెదే?
గాసిప్స్

టాక్సిక్‌లో టాప్‌ ఛైర్‌ ఆమెదే?

ట్రంప్ కోసం రహస్య విమానం.. ఏం జరిగింది?
జనరల్

ట్రంప్ కోసం రహస్య విమానం.. ఏం జరిగింది?

పోర్చుగల్‌ కెప్టెన్‌గా మాజీ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మోసెస్‌ హెన్రిక్స్‌...
క్రీడలు

పోర్చుగల్‌ కెప్టెన్‌గా మాజీ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మోసెస్‌ హెన్రిక్స్‌...