
క్రీడలు

తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హీరోయిన్ త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీక్షకుల గ్యాలరీలో ముందు వరుసలో సీఎం విజయ్ తల్లిదండ్రుల పక్కనే ఆమె కూర్చున్నారు. వేడుకలకు హాజరైన అధికారులను త్రిష చిరునవ్వుతో పలకరిస్తూ కనిపించారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయ్‌కు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాల్లో త్రిష కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనూ ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!