30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రీతూ చౌదరితో బ్రేకప్‌పై డిమాన్‌ పవన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Writer: Pooja 11:54 AM, 30 సెప్టెంబర్, 2026
రీతూ చౌదరితో బ్రేకప్‌పై డిమాన్‌ పవన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

బిగ్‌బాస్‌ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న డిమాన్‌ పవన్‌, బుల్లితెర నటి రీతూ చౌదరి విడిపోయినట్లు ప్రకటించారు. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. పలు కార్యక్రమాల్లోనూ కలిసి కనిపించడంతో ఈ వార్తలకు మరింత ప్రచారం లభించింది. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో డిమాన్‌ పవన్‌ చేసిన ఎమోషనల్‌ పోస్ట్‌తో వీరి బంధానికి ముగింపు పలికిన విషయం వెల్లడైంది. తాను రీతూను ఉపయోగించుకున్నానని, ఆమె తనను ఉపయోగించుకుందని సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు బాధ కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

బిగ్‌బాస్‌లో కనిపించే ప్రపంచం, బయట నిజ జీవితం వేర్వేరని పవన్‌ తన పోస్టులో తెలిపారు. తమ మధ్య చాలా నెలలుగా విభేదాలు ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ పరిస్థితులు అదుపు తప్పాయని చెప్పారు. ప్రశాంతత కోసం ఇకపై ఎవరి ప్రాజెక్టులను వారు విడిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. రీతూ తనను వాట్సాప్‌లో బ్లాక్ చేసి, స్నాప్‌చాట్‌లో తొలగించిందని, ఆ తర్వాత తాను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను అన్‌ఫాలో చేశానని పవన్‌ వివరించారు. ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రజినీకాంత్‌తో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది - శివ రాజ్‌కుమార్‌

రజినీకాంత్‌తో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది - శివ రాజ్‌కుమార్‌

సినిమాల నుంచి బిజినెస్‌ వైపు రణ్‌బీర్‌ కపూర్‌ కొత్త అడుగు

సినిమాల నుంచి బిజినెస్‌ వైపు రణ్‌బీర్‌ కపూర్‌ కొత్త అడుగు

ఏఐ సంస్థతో ఊర్వశి రౌటేలా లీగల్ వార్

ఏఐ సంస్థతో ఊర్వశి రౌటేలా లీగల్ వార్

సౌత్‌ ఇండస్ట్రీపై వస్తున్న విమర్శలకు అమలా పాల్‌ సమాధానం

సౌత్‌ ఇండస్ట్రీపై వస్తున్న విమర్శలకు అమలా పాల్‌ సమాధానం

ఫౌజీ: ఆలస్యం...అమృతం?

ఫౌజీ: ఆలస్యం...అమృతం?

తేజ సజ్జా సంచలనం?

తేజ సజ్జా సంచలనం?

ట్యాగ్లు
డిమాన్‌ పవన్‌రీతూ చౌదరిబిగ్ బాస్ తెలుగుబుల్లితెర నటిబ్రేకప్ వార్తలుసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడల్లో భారత్‌కు తొమ్మిదో స్వర్ణం!
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొమ్మిదో స్వర్ణం!

ఆసియా క్రీడల క్రికెట్‌: సెమీస్‌లో శ్రీలంకతో భారత్‌ ఢీ
క్రీడలు

ఆసియా క్రీడల క్రికెట్‌: సెమీస్‌లో శ్రీలంకతో భారత్‌ ఢీ

ఓటీటీ  గ్లోబల్ చార్ట్స్‌లో ఇరుముడి టాప్
ఓటీటీ

ఓటీటీ గ్లోబల్ చార్ట్స్‌లో ఇరుముడి టాప్

గవర్నర్‌ను కలిసిన ఎంపీ రఘునందన్ రావు
రాజకీయాలు

గవర్నర్‌ను కలిసిన ఎంపీ రఘునందన్ రావు

టాక్సిక్ ఓటీటీ రిలీజ్‌కు మరోసారి బ్రేక్
ఓటీటీ

టాక్సిక్ ఓటీటీ రిలీజ్‌కు మరోసారి బ్రేక్

ఆనంద్ దేవరకొండ ఎపిక్‌ ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధం
ఓటీటీ

ఆనంద్ దేవరకొండ ఎపిక్‌ ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధం

ఉత్తరాంధ్ర సమస్యలపై విజయసాయిరెడ్డి ఫోకస్
రాజకీయాలు

ఉత్తరాంధ్ర సమస్యలపై విజయసాయిరెడ్డి ఫోకస్

ఢిల్లీలో ప్రతిపక్ష నేతల కీలక భేటీ
జనరల్

ఢిల్లీలో ప్రతిపక్ష నేతల కీలక భేటీ

నటుడు ప్రియదర్శిని సత్కరించిన హరీశ్ రావు
జనరల్

నటుడు ప్రియదర్శిని సత్కరించిన హరీశ్ రావు

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణం ఎఫెక్ట్...దారి మళ్లిన విమానాలు
జనరల్

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణం ఎఫెక్ట్...దారి మళ్లిన విమానాలు

న్యూజిలాండ్‌ టెస్టుల కోసం బీసీసీఐ కొత్త ప్లాన్‌
క్రీడలు

న్యూజిలాండ్‌ టెస్టుల కోసం బీసీసీఐ కొత్త ప్లాన్‌

రీతూ చౌదరితో బ్రేకప్‌పై డిమాన్‌ పవన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌
సినిమాలు

రీతూ చౌదరితో బ్రేకప్‌పై డిమాన్‌ పవన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!