19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌

Writer: Chandrika 02:19 PM, 19 ఆగస్టు, 2026
‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌

యశ్‌ ప్రధాన పాత్రలో గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీటేల్‌ ఫర్‌ గ్రోన్‌అప్స్‌’పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఆగస్టు 26న ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా సినిమాపై మాట్లాడిన యశ్‌.. ఇది పూర్తిగా పెద్దల కోసం రూపొందించిన చిత్రమని స్పష్టం చేశారు. పిల్లలు ఈ సినిమా చూడొద్దని సూచించారు. పెద్దలకు మంచి, చెడు మధ్య తేడాను అర్థం చేసుకునే విచక్షణ ఉంటుందని, కథ నుంచి తాము ఏం తీసుకోవాలో వాళ్లే నిర్ణయించుకోగలరని అన్నారు. అందుకే పెద్దల కోసం ఈ చిత్రాన్ని ఎంతో నిజాయతీగా రూపొందించినట్లు తెలిపారు.

సినిమాలోని సన్నిహిత సన్నివేశాలు, ట్రైలర్‌, పాటలపై వచ్చిన విమర్శలపైనా యశ్‌ స్పందించారు. కథను నిర్దిష్ట దిశలో తీసుకెళ్లాలంటే ప్రతి పాత్రలోని విభిన్న కోణాలను ఆవిష్కరించడం అవసరమని చెప్పారు. ట్రైలర్‌, పాటల్లో కనిపించే సన్నివేశాలు రెండు పాత్రల మధ్య ఉన్న సంబంధాన్ని ప్రతిబింబించేవేనని వివరించారు. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ను సమర్థిస్తూ.. మహిళలకు కూడా తమ భావోద్వేగాలను వ్యక్తపరిచే హక్కు ఉందని యశ్‌ పేర్కొన్నారు. కేవలం ప్రచారం కోసం కాకుండా కథకు అవసరమైన సందర్భాల్లోనే ఆయా సన్నివేశాలను చిత్రీకరించినట్లు స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అక్షయ్‌ ఖన్నా పాత్ర ఇదేనా? ‘మహాకాళి’పై భారీ టాక్‌!

అక్షయ్‌ ఖన్నా పాత్ర ఇదేనా? ‘మహాకాళి’పై భారీ టాక్‌!

అమితాబ్‌ కెరీర్‌ ఆరంభంలో ఏం జరిగింది? షాకింగ్‌ రివీల్‌!

అమితాబ్‌ కెరీర్‌ ఆరంభంలో ఏం జరిగింది? షాకింగ్‌ రివీల్‌!

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!

ఏడు సినిమాలతో త్వరలో తెరపైకి మోహన్‌లాల్‌
ట్యాగ్లు
టాక్సిక్ మూవీయశ్గీతూ మోహన్‌దాస్టాక్సిక్ విడుదలటాక్సిక్ సినిమాకన్నడ సినిమాభారతీయ సినిమాపెద్దల సినిమాసినిమా వార్తలుఆగస్టు 26 విడుదల
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఏడు సినిమాలతో త్వరలో తెరపైకి మోహన్‌లాల్‌

లేడీ ఓరియెంటెడ్ మూవీలో నిధి అగర్వాల్

లేడీ ఓరియెంటెడ్ మూవీలో నిధి అగర్వాల్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా  – సుష్మితా పటేల్
రాజకీయాలు

కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా – సుష్మితా పటేల్

‘సిక్స్ కొట్టు.. ఐపీఎల్‌కు తీసుకుంటా’.. డిక్వెల్లాకు యశస్వి సవాల్‌
క్రీడలు

‘సిక్స్ కొట్టు.. ఐపీఎల్‌కు తీసుకుంటా’.. డిక్వెల్లాకు యశస్వి సవాల్‌

రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?
గాసిప్స్

రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?

జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్‌ రిలీఫ్‌..
జనరల్

జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్‌ రిలీఫ్‌..

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2'లో ఎలిమినేషన్‌ హీట్‌..
షోస్

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2'లో ఎలిమినేషన్‌ హీట్‌..

ఫేక్ సిమ్‌లకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

ఫేక్ సిమ్‌లకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం

ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్
జనరల్

ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్
జనరల్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం
జనరల్

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..
జనరల్

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...
జనరల్

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌
సినిమాలు

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌