10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఒకే ఏడాదిలో 3 సినిమాలు.. సూర్య కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

Writer: Chandrika 06:30 AM, 10 సెప్టెంబర్, 2026
ఒకే ఏడాదిలో 3 సినిమాలు.. సూర్య కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

స్టార్ హీరో సూర్య తన కెరీర్‌లో సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌ ప్రాజెక్టులకు ఎక్కువ సమయం కేటాయించడం కంటే.. కంటెంట్‌ ఆధారిత కథలను ఎంచుకుని, పరిమిత బడ్జెట్‌, తక్కువ వ్యవధిలో షూటింగ్‌ పూర్తి చేసేలా ఆయన ప్లాన్‌ చేసుకుంటున్నట్లు సమాచారం. ‘కంగువ’ వంటి భారీ చిత్రానికి సుదీర్ఘ సమయం కేటాయించిన సూర్య.. ఇకపై సినిమాల మధ్య ఎక్కువ గ్యాప్‌ లేకుండా వరుసగా చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యూహం కోలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారింది. రెగ్యులర్‌గా సినిమాలు విడుదల కావడం వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్‌ యాజమాన్యాలకు కూడా ప్రయోజనం కలిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

2026లో సూర్య నుంచి మూడు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహించిన ‘కరుప్పు’ రూరల్‌ యాక్షన్‌ డ్రామాగా మే నెలలో విడుదలైంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్‌ & సన్స్‌’ ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ‘ఆవేశం’ ఫేమ్‌ జిత్తు మాధవన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సీన్‌’ యాక్షన్‌ కామెడీ/కాప్‌ డ్రామాగా తెరకెక్కుతోంది. దీపావళి కానుకగా ఈ చిత్రం నవంబర్‌ 6న విడుదల కావాల్సి ఉంది. షెడ్యూల్‌ ప్రకారం మూడు సినిమాలు ఒకే క్యాలెండర్‌ ఏడాదిలో విడుదలైతే.. సూర్య కెరీర్‌లో ఇది ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓవర్సీస్‌లో దూసుకెళ్తున్న నాని ‘ది ప్యారడైజ్‌’..

ఓవర్సీస్‌లో దూసుకెళ్తున్న నాని ‘ది ప్యారడైజ్‌’..

సూర్య కొత్త మూవీ టీజర్ రిలీజ్

సూర్య కొత్త మూవీ టీజర్ రిలీజ్

రెండేళ్ల తర్వాత నివేదా థామస్‌ కొత్త సినిమా.. ‘శ్రీమతి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

రెండేళ్ల తర్వాత నివేదా థామస్‌ కొత్త సినిమా.. ‘శ్రీమతి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న‘రణబాలి’ టీజర్ విడుదల..

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న‘రణబాలి’ టీజర్ విడుదల..

అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల..
ట్యాగ్లు
సూర్యసూర్య సినిమాలుకరుప్పువిశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌సీన్‌జిత్తు మాధవన్‌ఆర్‌జే బాలాజీవెంకీ అట్లూరితమిళ సినిమాదక్షిణాది సినిమా
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల..

టీవీకే నినాదాలతో మార్మోగిన ‘సిగ్మా’ ఈవెంట్‌.. జాసన్‌ సంజయ్‌ రియాక్షన్‌ వైరల్‌

టీవీకే నినాదాలతో మార్మోగిన ‘సిగ్మా’ ఈవెంట్‌.. జాసన్‌ సంజయ్‌ రియాక్షన్‌ వైరల్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐఫోన్‌ 18 సిరీస్‌ వచ్చేసింది.. యాపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ‘డ్యూయో’ ప్రత్యేకతలివే!
టెక్నాలజీ

ఐఫోన్‌ 18 సిరీస్‌ వచ్చేసింది.. యాపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ‘డ్యూయో’ ప్రత్యేకతలివే!

శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌కు భా‘రథ’ సారథ్యం
జనరల్

శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌కు భా‘రథ’ సారథ్యం

వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌లో శీతల్‌ దేవి మెరుపులు..
క్రీడలు

వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌లో శీతల్‌ దేవి మెరుపులు..

నేడు సీఎల్పీ భేటీ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు
రాజకీయాలు

నేడు సీఎల్పీ భేటీ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్‌ చైర్మన్‌గా మధు యాష్కీ గౌడ్‌
జనరల్

ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్‌ చైర్మన్‌గా మధు యాష్కీ గౌడ్‌

నేడు ఏపీ కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ...
జనరల్

నేడు ఏపీ కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ...

‘D56’పై కొనసాగుతున్న సస్పెన్స్‌.. ధనుష్‌ పారితోషికం డీల్‌ కుదరలేదా?
గాసిప్స్

‘D56’పై కొనసాగుతున్న సస్పెన్స్‌.. ధనుష్‌ పారితోషికం డీల్‌ కుదరలేదా?

ఓవర్సీస్‌లో దూసుకెళ్తున్న నాని ‘ది ప్యారడైజ్‌’..
సినిమాలు

ఓవర్సీస్‌లో దూసుకెళ్తున్న నాని ‘ది ప్యారడైజ్‌’..

ఒకే ఏడాదిలో 3 సినిమాలు.. సూర్య కెరీర్‌లో సరికొత్త రికార్డ్!
సినిమాలు

ఒకే ఏడాదిలో 3 సినిమాలు.. సూర్య కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

భారత్‌లో తొలి స్వదేశీ బుల్లెట్‌ ట్రైన్‌కు ముహూర్తం ఫిక్స్‌..
జనరల్

భారత్‌లో తొలి స్వదేశీ బుల్లెట్‌ ట్రైన్‌కు ముహూర్తం ఫిక్స్‌..

దుర్యోధనుడికి ఆలయం.. కౌరవ రాజును పూజించే ఈ క్షేత్రం ప్రత్యేకతేంటి?
జనరల్

దుర్యోధనుడికి ఆలయం.. కౌరవ రాజును పూజించే ఈ క్షేత్రం ప్రత్యేకతేంటి?

ప్రకృతి అందాల నడుమ కొలువైన కాసార దేవి.. ఈ ఆలయానికి ఎందుకంత ప్రత్యేకత?
జనరల్

ప్రకృతి అందాల నడుమ కొలువైన కాసార దేవి.. ఈ ఆలయానికి ఎందుకంత ప్రత్యేకత?