10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌లో శీతల్‌ దేవి మెరుపులు..

Writer: Chandrika 07:22 AM, 10 సెప్టెంబర్, 2026
వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌లో శీతల్‌ దేవి మెరుపులు..

భారత స్టార్‌, ప్రపంచ నంబర్‌వన్‌ పారా ఆర్చర్‌ శీతల్‌ దేవి వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌ స్టేజ్‌-3లో అద్భుత ప్రదర్శనతో రెండు పతకాలు సాధించింది. మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం, మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో కాంస్యాన్ని సొంతం చేసుకుంది. వ్యక్తిగత విభాగం ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన ఐజదా సీదాన్‌తో శీతల్‌ హోరాహోరీగా తలపడింది. ఐదు రౌండ్లు ముగిసేసరికి ఇద్దరి స్కోర్లు 144-144తో సమంగా నిలిచాయి. దీంతో విజేతను నిర్ణయించేందుకు షూట్‌ఆఫ్‌ నిర్వహించారు. ఐజదా 9 పాయింట్లు సాధించగా.. శీతల్‌ 10 పాయింట్లతో అదరగొట్టి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అనంతరం తోమన్‌ కుమార్‌తో కలిసి మిక్స్‌డ్‌ టీమ్‌ కాంస్య పోరులో ఇరాక్‌కు చెందిన సారా-అబ్బాస్‌ జోడీని 157-145తో ఓడించింది.

ఆఖరి రోజు ఇతర విభాగాల్లోనూ భారత ఆర్చర్లు సత్తా చాటారు. పారాలింపిక్‌ చాంపియన్‌ హర్విందర్‌ సింగ్‌, భావన జోడీ రికర్వ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఫైనల్లో చైనాకు చెందిన లియాంగ్‌ కిరోంగ్‌-జియా లీ జోడీని 6-0తో ఓడించి స్వర్ణం సాధించింది. మహిళల రికర్వ్‌ వ్యక్తిగత ప్లేఆఫ్‌లో భావన 6-0తో భారత్‌కే చెందిన రాజశ్రీ రాథోడ్‌పై విజయం సాధించి కాంస్యం దక్కించుకుంది. మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత మూడోస్థానం పోరులో సరిత 141-140తో చైనాకు చెందిన వాంగ్‌ హుటింగ్‌ను ఓడించి కాంస్యం గెలిచింది. పురుషుల కాంపౌండ్‌ వ్యక్తిగత ప్లేఆఫ్‌లో తోమన్‌ కుమార్‌ 143-138తో ఇరాక్‌కు చెందిన అబ్బాస్‌ ఖాదిమ్‌పై గెలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో పోటీల చివరి రోజున భారత్‌ ఖాతాలో రెండు స్వర్ణాలు, నాలుగు కాంస్యాలు చేరాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అల్కరాస్‌కు షాక్.. యూఎస్ ఓపెన్‌ నుంచి ఔట్

అల్కరాస్‌కు షాక్.. యూఎస్ ఓపెన్‌ నుంచి ఔట్

మైకెల్సెన్‌ను కన్నీళ్లు పెట్టించిన ఓటమి.. టియాఫోకు సెమీస్ బెర్త్

మైకెల్సెన్‌ను కన్నీళ్లు పెట్టించిన ఓటమి.. టియాఫోకు సెమీస్ బెర్త్

బిలియన్ డాలర్ల అప్పుల్లో లివ్ గోల్ఫ్..

బిలియన్ డాలర్ల అప్పుల్లో లివ్ గోల్ఫ్..

కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు మంచి భవిష్యత్ ఉంది: సునీల్ గావస్కర్

కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు మంచి భవిష్యత్ ఉంది: సునీల్ గావస్కర్

యూఎస్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్‌కు జర్మన్ స్టార్...
ట్యాగ్లు
శీతల్‌ దేవిపారా ఆర్చరీవరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌ఆర్చరీభారత పారా క్రీడలుహర్విందర్‌ సింగ్‌భావనతోమన్‌ కుమార్‌పారాలింపిక్స్‌భారత ఆర్చరీ
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

యూఎస్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్‌కు జర్మన్ స్టార్...

దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జోరు..

దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జోరు..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫాంహౌస్‌ కుట్ర నుంచి శుద్ధీకరణ వరకు.. బాధ్యులను వదలం: సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

ఫాంహౌస్‌ కుట్ర నుంచి శుద్ధీకరణ వరకు.. బాధ్యులను వదలం: సీఎం రేవంత్‌రెడ్డి

మిడ్‌టర్మ్‌ ఎన్నికల తర్వాత ఇరాన్‌తో యుద్ధం ముగిసే అవకాశం ఉంది: ట్రంప్‌
జనరల్

మిడ్‌టర్మ్‌ ఎన్నికల తర్వాత ఇరాన్‌తో యుద్ధం ముగిసే అవకాశం ఉంది: ట్రంప్‌

కోకాపేట్‌ భూముల ఈ-వేలానికి భారీ స్పందన..
జనరల్

కోకాపేట్‌ భూముల ఈ-వేలానికి భారీ స్పందన..

విత్తన గణపతిని స్వీకరించిన విజయ్ దేవరకొండ.. పర్యావరణహిత వినాయక చవితికి పిలుపు
జనరల్

విత్తన గణపతిని స్వీకరించిన విజయ్ దేవరకొండ.. పర్యావరణహిత వినాయక చవితికి పిలుపు

రేపు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె..
జనరల్

రేపు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె..

జోగి రమేష్‌ కుటుంబంపై కోడలు మేఘన సంచలన ఆరోపణలు...
జనరల్

జోగి రమేష్‌ కుటుంబంపై కోడలు మేఘన సంచలన ఆరోపణలు...

ఐఫోన్‌ 18 సిరీస్‌ వచ్చేసింది.. యాపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ‘డ్యూయో’ ప్రత్యేకతలివే!
టెక్నాలజీ

ఐఫోన్‌ 18 సిరీస్‌ వచ్చేసింది.. యాపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ‘డ్యూయో’ ప్రత్యేకతలివే!

శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌కు భా‘రథ’ సారథ్యం
జనరల్

శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌కు భా‘రథ’ సారథ్యం

వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌లో శీతల్‌ దేవి మెరుపులు..
క్రీడలు

వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌లో శీతల్‌ దేవి మెరుపులు..

నేడు సీఎల్పీ భేటీ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు
రాజకీయాలు

నేడు సీఎల్పీ భేటీ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్‌ చైర్మన్‌గా మధు యాష్కీ గౌడ్‌
జనరల్

ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్‌ చైర్మన్‌గా మధు యాష్కీ గౌడ్‌

నేడు ఏపీ కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ...
జనరల్

నేడు ఏపీ కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ...