10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేడు సీఎల్పీ భేటీ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

Writer: Chandrika 07:15 AM, 10 సెప్టెంబర్, 2026
నేడు సీఎల్పీ భేటీ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్లో జరగనుంది. గత మూడు రోజులుగా కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల తీరుపై ఈ భేటీలో సమీక్ష నిర్వహించనున్నారు. సభలో ప్రతిపక్షాలు బీఆర్‌ఎస్‌, బీజేపీలపై కాంగ్రెస్‌ పైచేయి సాధించిన తీరు, అసెంబ్లీ ప్రారంభ సమావేశాల రోజున బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరించిన విధానం, ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే అసెంబ్లీని ఇంకా ఎన్ని రోజులు కొనసాగించాలి, ఏయే అంశాలపై చర్చ చేపట్టాలి అనే విషయాలపైనా సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు.

సభలో ఏయే అంశాలపై ఎవరు మాట్లాడాలి, సభ్యులు చర్చల్లో ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ మాజీ సీఎం కేసీఆర్‌ మరణంపై చేసిన వ్యాఖ్యలతో తలెత్తిన రాజకీయ వివాదం, అనంతరం ప్రభుత్వం, పార్టీ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్న తీరుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో సభలో మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని, వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సీఎం పార్టీ సభ్యులకు సూచించే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫాంహౌస్‌ కుట్ర నుంచి శుద్ధీకరణ వరకు.. బాధ్యులను వదలం: సీఎం రేవంత్‌రెడ్డి

ఫాంహౌస్‌ కుట్ర నుంచి శుద్ధీకరణ వరకు.. బాధ్యులను వదలం: సీఎం రేవంత్‌రెడ్డి

కేసీఆర్‌పై వ్యాఖ్యలకు కేసు నమోదు చేయాలి: పల్లా రాజేశ్వర్ రెడ్డి

కేసీఆర్‌పై వ్యాఖ్యలకు కేసు నమోదు చేయాలి: పల్లా రాజేశ్వర్ రెడ్డి

తమిళనాడు.. అధికార కూటమికి కొత్త పేరు

తమిళనాడు.. అధికార కూటమికి కొత్త పేరు

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత

రాజకీయ పార్టీ శాశ్వతం.. మనుషులు వస్తుంటారు, పోతుంటారు: బొత్స సత్యనారాయణ

రాజకీయ పార్టీ శాశ్వతం.. మనుషులు వస్తుంటారు, పోతుంటారు: బొత్స సత్యనారాయణ

స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు: వైఎస్ జగన్

స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు: వైఎస్ జగన్

ట్యాగ్లు
రేవంత్‌రెడ్డితెలంగాణ కాంగ్రెస్‌సీఎల్పీ సమావేశంతెలంగాణ అసెంబ్లీకాంగ్రెస్‌ శాసనసభా పక్షంబీఆర్‌ఎస్‌బీజేపీతెలంగాణ రాజకీయాలుఅసెంబ్లీ సమావేశాలురాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫాంహౌస్‌ కుట్ర నుంచి శుద్ధీకరణ వరకు.. బాధ్యులను వదలం: సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

ఫాంహౌస్‌ కుట్ర నుంచి శుద్ధీకరణ వరకు.. బాధ్యులను వదలం: సీఎం రేవంత్‌రెడ్డి

మిడ్‌టర్మ్‌ ఎన్నికల తర్వాత ఇరాన్‌తో యుద్ధం ముగిసే అవకాశం ఉంది: ట్రంప్‌
జనరల్

మిడ్‌టర్మ్‌ ఎన్నికల తర్వాత ఇరాన్‌తో యుద్ధం ముగిసే అవకాశం ఉంది: ట్రంప్‌

కోకాపేట్‌ భూముల ఈ-వేలానికి భారీ స్పందన..
జనరల్

కోకాపేట్‌ భూముల ఈ-వేలానికి భారీ స్పందన..

విత్తన గణపతిని స్వీకరించిన విజయ్ దేవరకొండ.. పర్యావరణహిత వినాయక చవితికి పిలుపు
జనరల్

విత్తన గణపతిని స్వీకరించిన విజయ్ దేవరకొండ.. పర్యావరణహిత వినాయక చవితికి పిలుపు

రేపు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె..
జనరల్

రేపు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె..

జోగి రమేష్‌ కుటుంబంపై కోడలు మేఘన సంచలన ఆరోపణలు...
జనరల్

జోగి రమేష్‌ కుటుంబంపై కోడలు మేఘన సంచలన ఆరోపణలు...

ఐఫోన్‌ 18 సిరీస్‌ వచ్చేసింది.. యాపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ‘డ్యూయో’ ప్రత్యేకతలివే!
టెక్నాలజీ

ఐఫోన్‌ 18 సిరీస్‌ వచ్చేసింది.. యాపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ‘డ్యూయో’ ప్రత్యేకతలివే!

శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌కు భా‘రథ’ సారథ్యం
జనరల్

శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌కు భా‘రథ’ సారథ్యం

వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌లో శీతల్‌ దేవి మెరుపులు..
క్రీడలు

వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌లో శీతల్‌ దేవి మెరుపులు..

నేడు సీఎల్పీ భేటీ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు
రాజకీయాలు

నేడు సీఎల్పీ భేటీ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్‌ చైర్మన్‌గా మధు యాష్కీ గౌడ్‌
జనరల్

ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్‌ చైర్మన్‌గా మధు యాష్కీ గౌడ్‌

నేడు ఏపీ కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ...
జనరల్

నేడు ఏపీ కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!