22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జియా ఎంగేజ్‌మెంట్ వెనుక అసలు కథ!

Writer: Shivani K 02:20 PM, 7 ఆగస్టు, 2026
జియా ఎంగేజ్‌మెంట్ వెనుక అసలు కథ!

గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమలో వరుస పెళ్లిళ్ల సందడి కొనసాగుతోంది. టాలీవుడ్, బాలీవుడ్ తారలు తమ బ్యాచిలర్ జీవితానికి గుడ్‌బై చెబుతూ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలో, ‘ఎంత అందంగా ఉన్నావే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ జియా శంకర్ సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. సోషల్ మీడియాలో యూట్యూబర్ అభిషేక్ మల్హన్‌తో ఆమె రిలేషన్‌పై రూమర్లు వినిపిస్తున్న వేళ, వాటికి చెక్ పెడుతూ జియా తన నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆమె తన కాబోయే భర్త కరణ్‌ను పరిచయం చేస్తూ, ప్రపోజల్‌కు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.

తన జీవితంలో నిజమైన ప్రేమ అనుకోని సమయంలో వచ్చిందని, ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని జియా పేర్కొన్నారు. కరణ్ తనకు అండగా నిలిచి కష్టకాలంలో కూడా నవ్వించిన వ్యక్తి అని తెలిపారు. దూరంగా ఉన్నప్పటికీ అతనితో మాట్లాడే ప్రతి క్షణం తనకు ఎంతో హాయిగా అనిపించేదని చెప్పారు. కరణ్ తనకు ప్రాణ స్నేహితుడు, జీవిత భాగస్వామి అని చెబుతూ, అతనితో జీవితాన్ని గడపడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని భావోద్వేగంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ జంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

కార్తికేయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా షురూ

కార్తికేయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా షురూ

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు!

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు!

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’ మూవీ!

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’ మూవీ!

భర్తపై శ్రేయా ఘోషల్ ప్రశంసలు...

భర్తపై శ్రేయా ఘోషల్ ప్రశంసలు...

ట్యాగ్లు
జియా శంకర్ఎంగేజ్‌మెంట్కరణ్టాలీవుడ్ న్యూస్బాలీవుడ్ న్యూస్సెలబ్రిటీ పెళ్లిళ్లుసోషల్ మీడియా వైరల్ప్రేమ కథసినిమా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం
జనరల్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!
జనరల్

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!
రాజకీయాలు

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..
జనరల్

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం
జనరల్

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు
జనరల్

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా
టెక్నాలజీ

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
రాజకీయాలు

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!
రాజకీయాలు

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!
షోస్

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ
జనరల్

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!