4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి - డిప్యూటీ సీఎం భట్టి

Writer: Pooja 11:40 PM, 3 ఆగస్టు, 2026
ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి - డిప్యూటీ సీఎం భట్టి

మణుగూరు ఏరియాకు అత్యంత కీలకమైన పీకే ఓసీ-2 డిప్ సైడ్ బొగ్గు బ్లాక్‌ను సింగరేణి దక్కించుకోవడం చారిత్రక విజయమని ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి పరిరక్షణ, విస్తరణతో పాటు రాష్ట్ర ఇంధన భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో గత 30 నెలలుగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో ఈ బ్లాక్‌ను సింగరేణి పొందింది.

తెలంగాణ ప్రజల ఆస్తి అయిన సింగరేణికి కొత్త బొగ్గు బ్లాక్‌లు సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని భట్టి తెలిపారు. మణుగూరు పీకే ఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్‌లో 120 మిలియన్ టన్నుల నాణ్యమైన జీ-8 గ్రేడ్ బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఏటా 6 మిలియన్ టన్నుల చొప్పున 20 ఏళ్ల పాటు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2 వేల మందికి పైగా కార్మికులకు ఉపాధి భద్రత లభించడంతో పాటు మణుగూరు ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తుందని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం

ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం

తెలంగాణ ధాన్య నిల్వకు భారీ ప్లాన్...ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ హామీ

తెలంగాణ ధాన్య నిల్వకు భారీ ప్లాన్...ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ హామీ

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు

హైదరాబాద్‌: పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్‌: పలు ప్రాంతాల్లో భారీ వర్షం

బైపోల్స్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ

బైపోల్స్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ

విన్‌ఫాస్ట్ VF7లో సమస్యలు...కస్టమర్ సంచలన ఆరోపణలు

విన్‌ఫాస్ట్ VF7లో సమస్యలు...కస్టమర్ సంచలన ఆరోపణలు

ట్యాగ్లు
సింగరేణిభట్టి విక్రమార్కతెలంగాణ ఇంధనంబొగ్గు బ్లాక్మణుగూరుతెలంగాణ అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెర వెనుక కీర్తి సురేష్ కష్టం...సినిమాపై డెడికేషన్‌కు హ్యాట్సాఫ్
గాసిప్స్

తెర వెనుక కీర్తి సురేష్ కష్టం...సినిమాపై డెడికేషన్‌కు హ్యాట్సాఫ్

ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి - డిప్యూటీ సీఎం భట్టి

ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం
జనరల్

ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం

తెలంగాణ ధాన్య నిల్వకు భారీ ప్లాన్...ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ హామీ
జనరల్

తెలంగాణ ధాన్య నిల్వకు భారీ ప్లాన్...ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ హామీ

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు
జనరల్

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు

హైదరాబాద్‌: పలు ప్రాంతాల్లో భారీ వర్షం
జనరల్

హైదరాబాద్‌: పలు ప్రాంతాల్లో భారీ వర్షం

బైపోల్స్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ
జనరల్

బైపోల్స్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ

విన్‌ఫాస్ట్ VF7లో సమస్యలు...కస్టమర్ సంచలన ఆరోపణలు
జనరల్

విన్‌ఫాస్ట్ VF7లో సమస్యలు...కస్టమర్ సంచలన ఆరోపణలు

గురుగ్రామ్‌లో ఒంటరి జీవితం...యువతి ఖర్చుల లెక్కలు చూస్తే షాక్
జనరల్

గురుగ్రామ్‌లో ఒంటరి జీవితం...యువతి ఖర్చుల లెక్కలు చూస్తే షాక్

ఎవ్వరూ హారన్ కొట్టలేదు...అమెరికా ట్రాఫిక్‌లో భారతీయుడి ఆశ్చర్యం
జనరల్

ఎవ్వరూ హారన్ కొట్టలేదు...అమెరికా ట్రాఫిక్‌లో భారతీయుడి ఆశ్చర్యం

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్
బిజినెస్

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్

జడ్జిల సంఖ్య పెంపుపై రఘునందన్ కీలక వ్యాఖ్యలు
జనరల్

జడ్జిల సంఖ్య పెంపుపై రఘునందన్ కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!