
గాసిప్స్

గురుగ్రామ్‌లో ఒంటరిగా నివసిస్తున్న 21 ఏళ్ల యువతి తన జూలై నెల ఖర్చుల వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అద్దె, విద్యుత్ బిల్లు, కిరాణా సరుకులు, షాపింగ్ తదితర ఖర్చులతో కలిపి ఆ నెలలో మొత్తం రూ.43,096 ఖర్చు చేసినట్లు ఆమె వెల్లడించారు.
ఆమె ఖర్చుల వివరాల ప్రకారం అద్దెకు రూ.15,000, షాపింగ్‌కు రూ.12,800 ఖర్చు చేశారు. ఈ పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ కావడంతో మెట్రో నగరాల్లో ఒంటరిగా జీవించే యువత జీవన వ్యయం, ఖర్చుల అలవాట్లపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!