Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పెద్ది’ సెట్స్‌ను సందర్శించిన టీ20 వరల్డ్ కప్ స్టార్ తిలక్ వర్మ

02:03 PM, 18 మార్చి, 2026
పెద్ది’ సెట్స్‌ను సందర్శించిన టీ20 వరల్డ్ కప్ స్టార్ తిలక్ వర్మ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ సెట్స్‌ను భారత క్రికెటర్ తిలక్ వర్మ సందర్శించడం చిత్రబృందానికి ప్రత్యేక ఉత్సాహాన్ని తెచ్చింది. టీ20 వరల్డ్ కప్ విజేత జట్టులో భాగమైన తిలక్ వర్మ షూటింగ్ స్పాట్‌కి వచ్చి చిత్రీకరణను పరిశీలించాడు. హై వోల్టేజ్ స్పోర్ట్స్ సీన్స్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన అతను సినిమా టీమ్‌తో మాట్లాడి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

సినిమాలోని యాక్షన్‌తో పాటు భావోద్వేగ అంశాలు కూడా తిలక్ వర్మను ఆకట్టుకున్నాయని సమాచారం. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంతరిక్షంలో అద్భుత దృశ్యం వెలుగులోకి..!

అంతరిక్షంలో అద్భుత దృశ్యం వెలుగులోకి..!

హైదరాబాద్ ప్రజాభవన్‌లో నూతన దంపతులను ఆశీర్వదించిన చంద్రబాబు

హైదరాబాద్ ప్రజాభవన్‌లో నూతన దంపతులను ఆశీర్వదించిన చంద్రబాబు

ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి..!

ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి..!

మూసి ప్రాజెక్టు తో లక్షలాది మంది రోడ్డున పడతారు- హరీష్‌రావు!

మూసి ప్రాజెక్టు తో లక్షలాది మంది రోడ్డున పడతారు- హరీష్‌రావు!

భారత్‌లో తీరనున్న గ్యాస్‌ కష్టాలు!

భారత్‌లో తీరనున్న గ్యాస్‌ కష్టాలు!

డ్రగ్స్‌ తీసుకుంటూ టీడీపీ ఎంపీ దొరికిపోయారు- వైఎస్ జగన్‌

డ్రగ్స్‌ తీసుకుంటూ టీడీపీ ఎంపీ దొరికిపోయారు- వైఎస్ జగన్‌

రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ పై స్పందించిన తమిళ్ హీరో విశాల్

రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ పై స్పందించిన తమిళ్ హీరో విశాల్

విశాఖలో బాణసంచా పేలుడు…మహిళకు గాయాలు

విశాఖలో బాణసంచా పేలుడు…మహిళకు గాయాలు

గేదెల రాజు – కాకినాడ తాలూకా’ ఏప్రిల్ 17న థియేటర్లలో

గేదెల రాజు – కాకినాడ తాలూకా’ ఏప్రిల్ 17న థియేటర్లలో

తెలంగాణకు త్వరలో కొత్త పోలీస్ బాస్

తెలంగాణకు త్వరలో కొత్త పోలీస్ బాస్

ట్యాగ్లు
పెద్దిరామ్ చరణ్తిలక్ వర్మజాన్వీ కపూర్బుచ్చి బాబు సానాటాలీవుడ్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘దురంధర్ 2’ తెలుగు ప్రీమియర్ షోలు రద్దు
సినిమాలు

‘దురంధర్ 2’ తెలుగు ప్రీమియర్ షోలు రద్దు

‘దురంధర్-2’కు ట్విటర్‌లో పాజిటివ్ టాక్
సినిమాలు

‘దురంధర్-2’కు ట్విటర్‌లో పాజిటివ్ టాక్

అసెంబ్లీ కి రాకుండా కెసిఆర్ కోటి జీతం తీసుకున్నారు - సీఎం రేవంత్
న్యూస్

అసెంబ్లీ కి రాకుండా కెసిఆర్ కోటి జీతం తీసుకున్నారు - సీఎం రేవంత్

పాట వివాదంపై మంగ్లీ క్షమాపణ
సినిమాలు

పాట వివాదంపై మంగ్లీ క్షమాపణ

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హరీష్ శంకర్ కామెంట్స్.. ఉగాదికి పూర్తి వినోదం గ్యారెంటీ
సినిమాలు

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హరీష్ శంకర్ కామెంట్స్.. ఉగాదికి పూర్తి వినోదం గ్యారెంటీ

తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్ ప్రకటన.. సినీ కార్మికులకు భారీ సహాయం
సినిమాలు

తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్ ప్రకటన.. సినీ కార్మికులకు భారీ సహాయం

థియేటర్ల పార్కింగ్ ఫీజులపై హైకోర్టు స్టే.. పాత విధానం కొనసాగింపు
సినిమాలు

థియేటర్ల పార్కింగ్ ఫీజులపై హైకోర్టు స్టే.. పాత విధానం కొనసాగింపు

పెద్ది’ సెట్స్‌ను సందర్శించిన టీ20 వరల్డ్ కప్ స్టార్ తిలక్ వర్మ
సినిమాలు

పెద్ది’ సెట్స్‌ను సందర్శించిన టీ20 వరల్డ్ కప్ స్టార్ తిలక్ వర్మ

ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై నుంచి ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ గ్రాండ్ లాంచ్
సినిమాలు

ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై నుంచి ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ గ్రాండ్ లాంచ్

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు!
క్రీడలు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు!

దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
న్యూస్

దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

పోస్టులు, రిప్లైలకు పరిమితులు.. 𝕏 సంస్థ కీలక నిర్ణయం!
న్యూస్

పోస్టులు, రిప్లైలకు పరిమితులు.. 𝕏 సంస్థ కీలక నిర్ణయం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!