9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు కేటీఆర్, హరీశ్‌రావు

Writer: Harika S 08:32 PM, 9 ఆగస్టు, 2026
పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు కేటీఆర్, హరీశ్‌రావు

దివంగత మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి సంస్మరణ సభ రేపు ఉదయం 10:30 గంటలకు నల్లబెల్లి మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి గుడి ఆవరణలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. సంస్మరణ సభ అనంతరం సహపంక్తి భోజనం ఏర్పాటు చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. దివంగత నేతకు నివాళులర్పిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డా. ప్రియాంక మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

సబీర్ భాటియా ‘నలుగురు గుజరాతీలు’ వ్యాఖ్యపై చర్చ

మెడికో ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు - సీఎం చంద్రబాబు

అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి: కేటీఆర్

పాలస్తీనా దేశంపై నెతన్యాహు కీలక నిర్ణయం
ట్యాగ్లు
పెద్ది సుదర్శన్ రెడ్డికేటీఆర్హరీశ్ రావుబీఆర్‌ఎస్నల్లబెల్లిసంస్మరణ సభ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

పాలస్తీనా దేశంపై నెతన్యాహు కీలక నిర్ణయం

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు షాక్ ఇచ్చిన నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘వారణాసి’పై మహేష్ బాబు స్పెషల్ మెసేజ్.. ఫ్యాన్స్ ఫిదా
సినిమాలు

‘వారణాసి’పై మహేష్ బాబు స్పెషల్ మెసేజ్.. ఫ్యాన్స్ ఫిదా

డా. ప్రియాంక మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
జనరల్

డా. ప్రియాంక మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

సబీర్ భాటియా ‘నలుగురు గుజరాతీలు’ వ్యాఖ్యపై చర్చ
జనరల్

సబీర్ భాటియా ‘నలుగురు గుజరాతీలు’ వ్యాఖ్యపై చర్చ

మెడికో ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు - సీఎం చంద్రబాబు
జనరల్

మెడికో ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు - సీఎం చంద్రబాబు

ఇండియా బాక్సాఫీస్‌లో ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ కొత్త రికార్డ్
సినిమాలు

ఇండియా బాక్సాఫీస్‌లో ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ కొత్త రికార్డ్

టీమిండియా గాయాల బెడదపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వివరణ
క్రీడలు

సిరాజ్‌ సంచలన ఫినిష్.. టీమిండియాకు విజయం

మళ్లీ పెరగనున్న ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరలు
బిజినెస్