9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సోషల్ మీడియాకు 'ప్రేమలు' హీరోయిన్ గుడ్ బై

Writer: Sreekanth Reddy 11:56 AM, 9 ఆగస్టు, 2026
సోషల్ మీడియాకు 'ప్రేమలు'  హీరోయిన్ గుడ్ బై

ప్రేమలు’ సినిమాతో ఒక్కసారిగా దక్షిణాది ప్రేక్షకులకు చేరువైన మలయాళ నటి మమితా బైజు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా ఇచ్చే పబ్లిసిటీ కంటే మానసిక ప్రశాంతతే తనకు ముఖ్యమని, అందుకే ఇకపై వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో సినిమా అప్‌డేట్స్ పంచుకోనని స్పష్టం చేశారు. తన సినిమాలకు సంబంధించిన అన్ని వివరాలు పీఆర్ టీమ్ ద్వారానే వెల్లడవుతాయని తెలిపారు.

ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలతో పాటు పలు ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. తాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు వీరాభిమానినని, ఆయన సినిమాలను పదిసార్లకు పైగా చూస్తానని చెప్పారు. ముఖ్యంగా ‘ఇద్దరమ్మాయిలు’ సినిమాలో ఆయన ధరించిన క్యాసియో వాచ్, ఫుల్ స్లీవ్ టీషర్ట్ స్టైల్‌ను తాను కూడా కాపీ కొట్టేదాన్నని నవ్వుతూ గుర్తుచేసుకున్నారు.

కేరళలోని కొట్టాయంలో జన్మించిన మమితా తండ్రి డాక్టర్ కాగా, ఆమె సైకాలజీలో డిగ్రీ పూర్తి చేశారు. తన అన్నయ్య మిథున్ రాష్ట్రస్థాయి క్రికెటర్ అని, తన జీవితంలో అన్ని ముఖ్య నిర్ణయాలు, చివరికి పెళ్లి విషయం కూడా అన్నయ్యే చూసుకుంటాడని తెలిపారు. తనకు వచ్చే లవ్ ప్రపోజల్స్‌ను కూడా అతనే డీల్ చేస్తాడని చెప్పి ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం సూర్య సరసన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో పాటు మూడు భాషల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్లు మమితా బైజు వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'కైండా చిక్’ ట్రెండ్‌లో ప్రియాంక చోప్రా

'కైండా చిక్’ ట్రెండ్‌లో ప్రియాంక చోప్రా

‘అమీర్ లోగ్’ నుంచి ఫుల్ మాసీ ర్యాపో ‘బజారే బ్యాన్జో’ సాంగ్ రిలీజ్

‘అమీర్ లోగ్’ నుంచి ఫుల్ మాసీ ర్యాపో ‘బజారే బ్యాన్జో’ సాంగ్ రిలీజ్

యంగ్‌గా కనిపించాలనే తాపత్రయం నాకు లేదు - మాధవన్‌

యంగ్‌గా కనిపించాలనే తాపత్రయం నాకు లేదు - మాధవన్‌

శ్రీదేవితో పెళ్లి ప్రచారం...మిథున్ జీవితంలో కలకలం?

శ్రీదేవితో పెళ్లి ప్రచారం...మిథున్ జీవితంలో కలకలం?

కలెక్షన్ పోస్టర్లపై నాగవంశీ సంచలన వ్యాఖ్యలు!

కలెక్షన్ పోస్టర్లపై నాగవంశీ సంచలన వ్యాఖ్యలు!

ఎన్టీఆర్ సన్నివేశంపై వరుణ్ తేజ్ వివరణ

ఎన్టీఆర్ సన్నివేశంపై వరుణ్ తేజ్ వివరణ

ట్యాగ్లు
సోషల్ మీడియాప్రేమలు మూవీమమితా బైజూహీరోయిన్మళయాలంసూర్య
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్రెడిట్ కార్డు మూసేస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి
బిజినెస్

క్రెడిట్ కార్డు మూసేస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి

వివో ఎస్2 5జీ vs వివో వీ70 5జీ ఏది బెస్ట్?
టెక్నాలజీ

వివో ఎస్2 5జీ vs వివో వీ70 5జీ ఏది బెస్ట్?

'కైండా చిక్’ ట్రెండ్‌లో ప్రియాంక చోప్రా
సినిమాలు

'కైండా చిక్’ ట్రెండ్‌లో ప్రియాంక చోప్రా

మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠ
జనరల్

మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠ

క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్య పోరాటానికి కొత్త శక్తినిచ్చింది - మోదీ
జనరల్

క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్య పోరాటానికి కొత్త శక్తినిచ్చింది - మోదీ

‘అమీర్ లోగ్’ నుంచి ఫుల్ మాసీ ర్యాపో ‘బజారే బ్యాన్జో’ సాంగ్ రిలీజ్
సినిమాలు

‘అమీర్ లోగ్’ నుంచి ఫుల్ మాసీ ర్యాపో ‘బజారే బ్యాన్జో’ సాంగ్ రిలీజ్

హైదరాబాద్‌లో భారీగా తగ్గనున్న ఓటర్ల సంఖ్య
జనరల్

హైదరాబాద్‌లో భారీగా తగ్గనున్న ఓటర్ల సంఖ్య

లాల్‌దర్వాజా బోనాల్లో విజయ్ దేవరకొండ
జనరల్

లాల్‌దర్వాజా బోనాల్లో విజయ్ దేవరకొండ

హైదరాబాద్ బోనాల ఎఫెక్ట్‌...యాదాద్రిలో ఈజీ దర్శనం
జనరల్

హైదరాబాద్ బోనాల ఎఫెక్ట్‌...యాదాద్రిలో ఈజీ దర్శనం

సోషల్ మీడియాకు 'ప్రేమలు'  హీరోయిన్ గుడ్ బై
సినిమాలు

సోషల్ మీడియాకు 'ప్రేమలు' హీరోయిన్ గుడ్ బై

యంగ్‌గా కనిపించాలనే తాపత్రయం నాకు లేదు - మాధవన్‌
సినిమాలు

యంగ్‌గా కనిపించాలనే తాపత్రయం నాకు లేదు - మాధవన్‌

యశస్వితో మృణాల్  ప్రేమపై అసలు నిజం ఇదేనా?
గాసిప్స్

యశస్వితో మృణాల్ ప్రేమపై అసలు నిజం ఇదేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!