9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇండియా బాక్సాఫీస్‌లో ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ కొత్త రికార్డ్

Writer: Harika S 08:42 PM, 9 ఆగస్టు, 2026
ఇండియా బాక్సాఫీస్‌లో ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ కొత్త రికార్డ్

టామ్ హాలండ్ హీరోగా నటించిన స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఇండియా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. జూలై 31న విడుదలైన ఈ మార్వెల్ సూపర్ హీరో చిత్రం కేవలం 10 రోజుల్లోనే 6,860 షోల ద్వారా రూ.468.52 కోట్ల గ్రాస్, రూ.391.93 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. విడుదలైనప్పటి నుంచి సినిమాకు ప్రేక్షకుల నుంచి హౌస్‌ఫుల్ స్పందన కొనసాగుతోంది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం, ఈ సినిమా అవతార్: ది వే ఆఫ్ వాటర్ సాధించిన రూ.391.40 కోట్ల నెట్ వసూళ్లను అధిగమించింది. దీంతో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ సినిమాగా నిలిచింది. అవెంజర్స్: ఎండ్‌గేమ్, అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్, స్పైడర్ మ్యాన్: నో వే హోమ్, ది జంగిల్ బుక్, అవతార్: ఫైర్ అండ్ యాష్ వంటి చిత్రాల కలెక్షన్లను కూడా దాటి, ఇండియన్ మార్కెట్‌లో స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజీ సత్తాను మరోసారి చాటింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘వారణాసి’పై మహేష్ బాబు స్పెషల్ మెసేజ్.. ఫ్యాన్స్ ఫిదా

‘వారణాసి’పై మహేష్ బాబు స్పెషల్ మెసేజ్.. ఫ్యాన్స్ ఫిదా

డ్యాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల్లో కీలక పదవులకు కొత్త సభ్యులు

డ్యాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల్లో కీలక పదవులకు కొత్త సభ్యులు

వైజాగ్‌లో AAA సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్!

వైజాగ్‌లో AAA సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్!

జాసన్‌ కలకు విజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌!

జాసన్‌ కలకు విజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌!

హన్సిక చేతికి మరో బంపర్ ఛాన్స్!

హన్సిక చేతికి మరో బంపర్ ఛాన్స్!

బిగ్‌బాస్‌ ఇంట్లో జబర్దస్త్‌ కామెడీ!

బిగ్‌బాస్‌ ఇంట్లో జబర్దస్త్‌ కామెడీ!

ట్యాగ్లు
స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేటామ్ హాలండ్హాలీవుడ్ బాక్సాఫీస్మార్వెల్ఇండియా బాక్సాఫీస్స్పైడర్ మ్యాన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తాచాటిన భారత అథ్లెట్లు
క్రీడలు

కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తాచాటిన భారత అథ్లెట్లు

రేపు నాగార్జునసాగర్‌లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం
జనరల్

రేపు నాగార్జునసాగర్‌లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం

టీం ఇండియాలోకి కొత్త ప్లేయర్
క్రీడలు

టీం ఇండియాలోకి కొత్త ప్లేయర్

బోనాల పండుగ.. జంతువును బలిచ్చాడని కాంగ్రెస్ నేతపై కేసు నమోదు
జనరల్

బోనాల పండుగ.. జంతువును బలిచ్చాడని కాంగ్రెస్ నేతపై కేసు నమోదు

రాజమండ్రి ప్రియాంక కేసు: అది ప్రమాదం కాదు, క్రిమినల్ చర్య: ఎస్పీ
జనరల్

రాజమండ్రి ప్రియాంక కేసు: అది ప్రమాదం కాదు, క్రిమినల్ చర్య: ఎస్పీ

పెద్ది కుటుంబంకు కేసిఆర్ పరామర్శ
జనరల్

పెద్ది కుటుంబంకు కేసిఆర్ పరామర్శ

‘వారణాసి’పై మహేష్ బాబు స్పెషల్ మెసేజ్.. ఫ్యాన్స్ ఫిదా
సినిమాలు

‘వారణాసి’పై మహేష్ బాబు స్పెషల్ మెసేజ్.. ఫ్యాన్స్ ఫిదా

డా. ప్రియాంక మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
జనరల్

డా. ప్రియాంక మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

సబీర్ భాటియా ‘నలుగురు గుజరాతీలు’ వ్యాఖ్యపై చర్చ
జనరల్

సబీర్ భాటియా ‘నలుగురు గుజరాతీలు’ వ్యాఖ్యపై చర్చ

మెడికో ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు - సీఎం చంద్రబాబు
జనరల్

మెడికో ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు - సీఎం చంద్రబాబు

ఇండియా బాక్సాఫీస్‌లో ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ కొత్త రికార్డ్
సినిమాలు

ఇండియా బాక్సాఫీస్‌లో ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ కొత్త రికార్డ్

టీమిండియా గాయాల బెడదపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వివరణ
క్రీడలు

టీమిండియా గాయాల బెడదపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వివరణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!