9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘అమీర్ లోగ్’ నుంచి ఫుల్ మాసీ ర్యాపో ‘బజారే బ్యాన్జో’ సాంగ్ రిలీజ్

Writer: Pooja 12:34 PM, 9 ఆగస్టు, 2026
‘అమీర్ లోగ్’ నుంచి ఫుల్ మాసీ ర్యాపో ‘బజారే బ్యాన్జో’ సాంగ్ రిలీజ్

హైదరాబాద్‌ గల్లీలు, బస్తీల్లోని స్థానిక జీవనశైలిని తెరపై ఆవిష్కరించేందుకు తెరకెక్కుతున్న చిత్రం ‘అమీర్ లోగ్’. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహిస్తున్నారు. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని ఆగస్టు 21న తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేయనుంది.

ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం తాజాగా ‘బజారే బ్యాన్జో’ అనే హిందీ ర్యాప్ సాంగ్‌ను విడుదల చేసింది. హైదరాబాద్ యువత, గల్లీలు, బస్తీల సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ పాటకు డబుల్ ఈ (వసీం) సాహిత్యం అందించడంతో పాటు గానం చేశారు. షబాజ్ ఖాన్ వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, స్మరణ్ సాయి అందించిన సంగీతం క్యాచీగా ఉంది. హైదరాబాద్ యూత్‌కు ఈ పాట ఓ ఆంథమ్‌లా నిలిచేలా ఉందని చిత్రబృందం భావిస్తోంది. పక్కా లోకల్ ఫ్లేవర్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్వీకే కెమెరావర్క్, రోహిత్ పెనుమత్స ఎడిటింగ్, స్మరణ్ సాయి సంగీతం ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'కైండా చిక్’ ట్రెండ్‌లో ప్రియాంక చోప్రా

'కైండా చిక్’ ట్రెండ్‌లో ప్రియాంక చోప్రా

సోషల్ మీడియాకు 'ప్రేమలు'  హీరోయిన్ గుడ్ బై

సోషల్ మీడియాకు 'ప్రేమలు' హీరోయిన్ గుడ్ బై

యంగ్‌గా కనిపించాలనే తాపత్రయం నాకు లేదు - మాధవన్‌

యంగ్‌గా కనిపించాలనే తాపత్రయం నాకు లేదు - మాధవన్‌

శ్రీదేవితో పెళ్లి ప్రచారం...మిథున్ జీవితంలో కలకలం?

శ్రీదేవితో పెళ్లి ప్రచారం...మిథున్ జీవితంలో కలకలం?

కలెక్షన్ పోస్టర్లపై నాగవంశీ సంచలన వ్యాఖ్యలు!

కలెక్షన్ పోస్టర్లపై నాగవంశీ సంచలన వ్యాఖ్యలు!

ఎన్టీఆర్ సన్నివేశంపై వరుణ్ తేజ్ వివరణ

ఎన్టీఆర్ సన్నివేశంపై వరుణ్ తేజ్ వివరణ

ట్యాగ్లు
అమీర్‌ లోగ్బజారే బ్యాన్జోహైదరాబాద్‌ యూత్హైదరాబాద్‌ సంస్కృతితెలుగు సినిమాస్పిరిట్‌ మీడియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉప ఎన్నికలపై డాన్సర్స్ అసోసియేషన్‌లో వివాదం
సినిమాలు

ఉప ఎన్నికలపై డాన్సర్స్ అసోసియేషన్‌లో వివాదం

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు

క్రెడిట్ కార్డు మూసేస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి
బిజినెస్

క్రెడిట్ కార్డు మూసేస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి

వివో ఎస్2 5జీ vs వివో వీ70 5జీ ఏది బెస్ట్?
టెక్నాలజీ

వివో ఎస్2 5జీ vs వివో వీ70 5జీ ఏది బెస్ట్?

'కైండా చిక్’ ట్రెండ్‌లో ప్రియాంక చోప్రా
సినిమాలు

'కైండా చిక్’ ట్రెండ్‌లో ప్రియాంక చోప్రా

మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠ
జనరల్

మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠ

క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్య పోరాటానికి కొత్త శక్తినిచ్చింది - మోదీ
జనరల్

క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్య పోరాటానికి కొత్త శక్తినిచ్చింది - మోదీ

‘అమీర్ లోగ్’ నుంచి ఫుల్ మాసీ ర్యాపో ‘బజారే బ్యాన్జో’ సాంగ్ రిలీజ్
సినిమాలు

‘అమీర్ లోగ్’ నుంచి ఫుల్ మాసీ ర్యాపో ‘బజారే బ్యాన్జో’ సాంగ్ రిలీజ్

హైదరాబాద్‌లో భారీగా తగ్గనున్న ఓటర్ల సంఖ్య
జనరల్

హైదరాబాద్‌లో భారీగా తగ్గనున్న ఓటర్ల సంఖ్య

లాల్‌దర్వాజా బోనాల్లో విజయ్ దేవరకొండ
జనరల్

లాల్‌దర్వాజా బోనాల్లో విజయ్ దేవరకొండ

హైదరాబాద్ బోనాల ఎఫెక్ట్‌...యాదాద్రిలో ఈజీ దర్శనం
జనరల్

హైదరాబాద్ బోనాల ఎఫెక్ట్‌...యాదాద్రిలో ఈజీ దర్శనం

సోషల్ మీడియాకు 'ప్రేమలు'  హీరోయిన్ గుడ్ బై
సినిమాలు

సోషల్ మీడియాకు 'ప్రేమలు' హీరోయిన్ గుడ్ బై

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!