9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మళ్లీ పెరగనున్న ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరలు

Writer: Harika S 08:34 PM, 9 ఆగస్టు, 2026
మళ్లీ పెరగనున్న ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరలు

ముడిసరుకుల ధరలు పెరగడం, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగడం వంటి పరిణామాలతో దేశంలోని ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలపై ఉత్పత్తి వ్యయాల భారం పెరుగుతోంది. దీంతో మార్జిన్‌లను కాపాడుకునేందుకు బ్రిటానియా, హిందుస్థాన్ యూనిలీవర్, గోద్రెజ్‌ వంటి సంస్థలు సెప్టెంబర్ త్రైమాసికంలో మరోసారి ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి.

జూన్ త్రైమాసికంలోనే కొన్ని ఉత్పత్తుల గ్రామేజ్‌ను తగ్గించడంతో పాటు మరికొన్ని ఉత్పత్తుల ధరలను కంపెనీలు పెంచాయి. అంతర్జాతీయ పరిస్థితుల్లో అనిశ్చితి కొనసాగుతుండటంతో పాటు ఎల్‌నినో ప్రభావం కూడా వ్యయాలపై ఒత్తిడి పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరలు మరో 2–5 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో వినియోగదారులపై అదనపు ఖర్చు భారం పడే అవకాశం కనిపిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎనర్జీ రంగంలో ఓలా భారీ ప్లాన్!

ఎనర్జీ రంగంలో ఓలా భారీ ప్లాన్!

క్రెడిట్ కార్డు మూసేస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి

క్రెడిట్ కార్డు మూసేస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి

యూపీఐ యూజర్లకు కేంద్రం బిగ్ రిలీఫ్!

యూపీఐ యూజర్లకు కేంద్రం బిగ్ రిలీఫ్!

డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీ ఉందా?

డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీ ఉందా?

డేటా సెంటర్ దుమ్మురేపుతోంది.. మార్కెట్‌లో చర్చలు!

డేటా సెంటర్ దుమ్మురేపుతోంది.. మార్కెట్‌లో చర్చలు!

ట్యాగ్లు
ఎఫ్‌ఎంసీజీధరల పెంపుబ్రిటానియాహెచ్‌యూఎల్‌గోద్రెజ్‌వినియోగదారుల ధరలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఈ20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా తనిఖీలు..

ఈ20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా తనిఖీలు..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘వారణాసి’పై మహేష్ బాబు స్పెషల్ మెసేజ్.. ఫ్యాన్స్ ఫిదా
సినిమాలు

‘వారణాసి’పై మహేష్ బాబు స్పెషల్ మెసేజ్.. ఫ్యాన్స్ ఫిదా

డా. ప్రియాంక మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
జనరల్

డా. ప్రియాంక మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

సబీర్ భాటియా ‘నలుగురు గుజరాతీలు’ వ్యాఖ్యపై చర్చ
జనరల్

సబీర్ భాటియా ‘నలుగురు గుజరాతీలు’ వ్యాఖ్యపై చర్చ

మెడికో ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు - సీఎం చంద్రబాబు
జనరల్

మెడికో ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు - సీఎం చంద్రబాబు

ఇండియా బాక్సాఫీస్‌లో ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ కొత్త రికార్డ్
సినిమాలు

ఇండియా బాక్సాఫీస్‌లో ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ కొత్త రికార్డ్

టీమిండియా గాయాల బెడదపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వివరణ
క్రీడలు

టీమిండియా గాయాల బెడదపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వివరణ

సిరాజ్‌ సంచలన ఫినిష్.. టీమిండియాకు విజయం
క్రీడలు

సిరాజ్‌ సంచలన ఫినిష్.. టీమిండియాకు విజయం

మళ్లీ పెరగనున్న ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరలు
బిజినెస్

మళ్లీ పెరగనున్న ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరలు

పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు కేటీఆర్, హరీశ్‌రావు
జనరల్

పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు కేటీఆర్, హరీశ్‌రావు

అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి: కేటీఆర్
జనరల్

అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి: కేటీఆర్

పాలస్తీనా దేశంపై నెతన్యాహు కీలక నిర్ణయం
జనరల్

పాలస్తీనా దేశంపై నెతన్యాహు కీలక నిర్ణయం

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు షాక్ ఇచ్చిన నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు!
జనరల్

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు షాక్ ఇచ్చిన నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!