
సూపర్ స్టార్ మహేశ్ బాబు తన చిన్నాన్న, నిర్మాత ఆదిశేషగిరి రావు కుమారుడు బాబీ ఘట్టమనేని కవల పిల్లల మొదటి పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుక కుటుంబ సభ్యుల మధ్య ఎంతో ఆనందంగా జరిగింది.
మహేశ్ బాబు తన సతీమణి నమ్రతతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని బంధువులతో సరదాగా గడిపారు. తన చిలిపి నవ్వులతో, సరదా సంభాషణలతో వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!