Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

తెలుగు ఎంట్రీపై తమిళ నటుడి ఆనందం!

Writer: Harika S 11:05 AM, 4 జులై, 2026
తెలుగు ఎంట్రీపై తమిళ నటుడి ఆనందం!

తమిళ చిత్రసీమలో తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌తో గుర్తింపు పొందిన నటుడు శ్రీమాన్ ఎట్టకేలకు తెలుగు సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆయన కోలీవుడ్‌లో వందలాది చిత్రాల్లో నటించినప్పటికీ, ఇప్పటివరకు నేరుగా ఒక్క తెలుగు సినిమాలో కూడా కనిపించలేదు. దర్శకుడు అనీల్ రావిపూడి తనకు ఈ అవకాశం కల్పించారని పేర్కొంటూ, సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోను పంచుకున్న శ్రీమాన్.. మాతృభాషలో నటించడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతి అని, ఈ అవకాశానికి దర్శకుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న వినోదాత్మక చిత్రంలో శ్రీమాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తొలి షెడ్యూల్ విజయవంతంగా పూర్తైందని, షూటింగ్ ఎంతో ఉత్సాహంగా సాగుతోందని ఆయన వెల్లడించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆస్తి వేలం వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న బండ్ల గణేశ్

ఆస్తి వేలం వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న బండ్ల గణేశ్

బన్నీపై సాయి ప్రశంసలు!

బన్నీపై సాయి ప్రశంసలు!

సెంచరీ దిశగా దూసుకుపోతున్న ‘మా ఇంటి బంగారం’?

సెంచరీ దిశగా దూసుకుపోతున్న ‘మా ఇంటి బంగారం’?

నాగబంధం హైలైట్ రిషభ్

నాగబంధం హైలైట్ రిషభ్

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు

ట్యాగ్లు
శ్రీమాన్తెలుగు ఆరంగేట్రంఅనీల్ రావిపూడివెంకటేష్కళ్యాణ్ రామ్టాలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలోకి రామ్ చరణ్ 'పెద్ది'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీ

ఓటీటీలోకి రామ్ చరణ్ 'పెద్ది'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

నాని కొత్త కాంబో.. 'బ్లాస్ట్' దర్శకుడికి గ్రీన్ సిగ్నల్?
గాసిప్స్

నాని కొత్త కాంబో.. 'బ్లాస్ట్' దర్శకుడికి గ్రీన్ సిగ్నల్?

ఆస్తి వేలం వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న బండ్ల గణేశ్
సినిమాలు

ఆస్తి వేలం వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న బండ్ల గణేశ్

ఆధార్ సేవల్లో మరో కొత్త అడుగు..
జనరల్

ఆధార్ సేవల్లో మరో కొత్త అడుగు..

ఈపీఎఫ్‌ఓ మెంబర్ పోర్టల్‌కు నూతన రూపం.. కొత్త సేవలు అందుబాటులోకి
జనరల్

ఈపీఎఫ్‌ఓ మెంబర్ పోర్టల్‌కు నూతన రూపం.. కొత్త సేవలు అందుబాటులోకి

సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం.. హైకోర్టుకు సిట్ కౌంటర్
జనరల్

సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం.. హైకోర్టుకు సిట్ కౌంటర్

మాజీ సీఎం కొణిజేటి రోశయ్యకు వైఎస్ జగన్ నివాళి
రాజకీయాలు

మాజీ సీఎం కొణిజేటి రోశయ్యకు వైఎస్ జగన్ నివాళి

వివేకా హత్య కేసులో కొత్త మలుపు.. సీబీఐ స్పష్టీకరణ
జనరల్

వివేకా హత్య కేసులో కొత్త మలుపు.. సీబీఐ స్పష్టీకరణ

రష్యా-ఉక్రెయిన్‌పై మరోసారి భీకర దాడులు.. పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

రష్యా-ఉక్రెయిన్‌పై మరోసారి భీకర దాడులు.. పెరుగుతున్న మృతుల సంఖ్య

రైతుల ఖాతాల్లో వరుసగా నిధులు.. రైతు భరోసా కింద భారీ విడుదల
జనరల్

రైతుల ఖాతాల్లో వరుసగా నిధులు.. రైతు భరోసా కింద భారీ విడుదల

టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందే -  కవిత
జనరల్

టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందే - కవిత

బలూచిస్థాన్‌లో ఘోర ఆత్మాహుతి దాడి.. 30 మంది మృతి!
జనరల్

బలూచిస్థాన్‌లో ఘోర ఆత్మాహుతి దాడి.. 30 మంది మృతి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!