
రాజకీయాలు

‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి సినిమాలతో గుర్తింపు పొందిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఒకప్పుడు మైఖేల్ జాక్సన్ బయోపిక్ తీయాలని కలలు కనినట్లు తెలిపారు. జాక్సన్ చిన్ననాటి నుంచి ప్రపంచ సూపర్ స్టార్‌గా ఎదిగిన ప్రయాణం ఒక అద్భుతమైన సినిమా కథలా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ముఖ్యంగా మైఖేల్ జాక్సన్ పాత్రకు సరైన నటుడిని ఎంపిక చేయడం పెద్ద సవాలుగా మారిందని వంగా చెప్పారు. జాక్సన్ స్టేజ్ ప్రెజెన్స్, డ్యాన్స్ స్టైల్‌ను తెరపై చూపించడం చాలా కష్టమని తెలిపారు. ఇటీవల విడుదలైన ‘మైఖేల్’ సినిమా తర్వాత ఆయన పాత ఇంటర్వ్యూ మళ్లీ వైరల్‌గా మారింది.











.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!