Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

సమంత ప్రెగ్నెన్సీ వర్కౌట్ వీడియో వైరల్

Writer: Pooja 08:01 AM, 3 జులై, 2026
సమంత ప్రెగ్నెన్సీ వర్కౌట్ వీడియో వైరల్

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత దాదాపు 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె ఇప్పటికీ అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సమంత సినిమాలు, ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.

మా ఇంటి బంగారం ప్రమోషన్స్ సమయంలో సమంత తన గర్భధారణ విషయాన్ని ప్రకటించడంతో ఈ వార్త వైరల్ అయింది. తాజాగా ఆమె జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియో షేర్ చేయడంతో గర్భధారణ సమయంలో వ్యాయామం సురక్షితమా అనే చర్చ మొదలైంది.

వైద్య నిపుణుల ప్రకారం, పొట్టపై ఒత్తిడి లేకుండా మితమైన వ్యాయామం చేయడం గర్భధారణలో ప్రయోజనకరమని చెబుతున్నారు. ఇది బరువు నియంత్రణ, బీపీ-షుగర్ సమస్యల నివారణ, నడుము నొప్పి తగ్గింపు, అలాగే నార్మల్ డెలివరీకి సహాయపడుతుందని పేర్కొంటున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఆల్ఫా’ కు సూపర్ క్రేజ్?

‘ఆల్ఫా’ కు సూపర్ క్రేజ్?

‘రాకా ’కు సంగీతం సిద్ధం?

‘రాకా ’కు సంగీతం సిద్ధం?

‘స్పిరిట్’ కి పెద్ద పని పెట్టిన 'టాక్సిక్'?

‘స్పిరిట్’ కి పెద్ద పని పెట్టిన 'టాక్సిక్'?

సమంత సినిమాపై అఖిల్ స్పందన?

సమంత సినిమాపై అఖిల్ స్పందన?

మళ్లీ సూపర్ స్టార్ vs మెగాస్టార్?

మళ్లీ సూపర్ స్టార్ vs మెగాస్టార్?

స్టార్ హీరోలతో ధనుష్ ‘ఓం’ పోటీ

స్టార్ హీరోలతో ధనుష్ ‘ఓం’ పోటీ

ట్యాగ్లు
సమంతటాలీవుడ్మా ఇంటి బంగారంగర్భధారణ వ్యాయామంఫిట్‌నెస్ ఆరోగ్యంతెలుగు సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ధనుష్‌ కొత్త సినిమా వాయిదా?
గాసిప్స్

ధనుష్‌ కొత్త సినిమా వాయిదా?

మైత్రి నుంచి మరో తమిళ చిత్రం
సినిమాలు

మైత్రి నుంచి మరో తమిళ చిత్రం

జోసెఫ్‌కు ప్రకాష్ రాజ్ మద్దతు
రాజకీయాలు

జోసెఫ్‌కు ప్రకాష్ రాజ్ మద్దతు

‘ఆల్ఫా’ కు సూపర్ క్రేజ్?
సినిమాలు

‘ఆల్ఫా’ కు సూపర్ క్రేజ్?

‘రాకా ’కు సంగీతం సిద్ధం?
సినిమాలు

‘రాకా ’కు సంగీతం సిద్ధం?

ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర
జనరల్

ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర

‘స్పిరిట్’కి పెద్ద పని పెట్టిన 'టాక్సిక్'?
సినిమాలు

‘స్పిరిట్’కి పెద్ద పని పెట్టిన 'టాక్సిక్'?

బంగాళాఖాతంలో అల్పపీడనం
జనరల్

బంగాళాఖాతంలో అల్పపీడనం

సమంత సినిమాపై అఖిల్ స్పందన?
సినిమాలు

సమంత సినిమాపై అఖిల్ స్పందన?

మళ్లీ సూపర్ స్టార్ vs మెగాస్టార్?
సినిమాలు

మళ్లీ సూపర్ స్టార్ vs మెగాస్టార్?

వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ
క్రీడలు

వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ

కీవ్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల దాడి
జనరల్

కీవ్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల దాడి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!